Telugu Law Students

@telugulawstudents


For Law Students

Telugu Law Students

22 Oct, 02:12


AIBE 19 How to apply in Telugu//2024
https://youtu.be/_EmqXO5x464

Telugu Law Students

18 Oct, 15:08


Ap Lawcet 2024, Dates have been extended.

Telugu Law Students

15 Oct, 12:22


Ap Lawcet counselling certificate Check list

Telugu Law Students

15 Oct, 03:51


Good News

Telugu Law Students

14 Oct, 15:50


*💫⚖️🖋️సోమవారం ఏపీ లా సెట్, పీజీ ఎల్. సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ,నమోదు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల*

17117 మంది అభ్యర్థులు జూన్09 న జరిగిన ఎ. పి.లా సెట్ పరీక్షలో ఉత్తీర్ణత

అక్టోబర్ 16 నుండి 20వ తేదీ వరకు ఎ.పి. లా సెట్ పరీక్షలో ఉతీర్ణత సాధించిన వారికి వెబ్ కౌన్సిలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ

నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ లా సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ



సోమవారం,నాగార్జున వర్సిటీ(అక్టోబర్ 14):

సోమవారం ఏపీ లా సెట్, పీజీ ఎల్. సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తముగా న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు  ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ను జూన్ 09 న నిర్వహించిన విషయం తెలిసినదే.ఈ క్రమం లో భాగంగా ప్రవేశాల కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ కు సంబంధించిన  నోటిఫికేషన్ ను సోమవారం  ఆచార్య నాగార్జున ఈ విశ్వవిద్యాలయంలోని ఎ. పి. లాసెట్ కార్యాలయం నందు ఎ. పి.లా సెట్ ఆడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య బి. సత్యనారాయణ విడుదల చేశారు.

అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 20 వరకు వెబ్ కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ద్వారా అక్టోబర్ 22 నుండి 25 వరకు కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని,వెబ్ అప్షన్ లో మార్పుల కొరకు అక్టోబర్ 26 న అవకాశం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.స్పెషల్ కేటగిరీ కి చెందిన అభ్యర్థులు అక్టోబర్ 19 న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ని ప్రవేశాల విభాగం వద్ద ఎ. పి.లాసెట్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.అక్టోబర్ 28 న అడ్మిషన్ల అలార్ట్ మెంట్ జరుగుతుందని,ఆయా కళాశాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులు అక్టోబరు 29,30 తేదీలలో వ్యక్తిగతము గా  హాజరుకాగలరని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇన్ ఛార్జి ఉపకులపతి ఆచార్య కె.గంగాధర్ రావు,ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి తదితరులు ఆచార్య సత్యనారాయణను అభినందించారు.

Telugu Law Students

09 Oct, 14:15


విషయం ఏంటి అంటే, :- ఈనెల అంటే max. దసరా హాలిడేస్ కంప్లీట్ అయ్యాక, OCT-14,15 తేదీలలో....
AP LAWCET -2024 కౌన్సిలింగ్ ప్రక్రియ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది... జారీ కానుంది.

దీని నీ మళ్ళీ, ఏది అయితే గత సంవత్సరం అనగా 2023 Nov-Dec-Jan ల్లో వివిధ రూపంలో 3 విధాలుగా కౌన్సిలింగ్ లు జరిపిన గుంటూరు జిల్లా. గుంటూరు కి విజయవాడ కి మధ్యలో గల (నంబూరు అనే గ్రామంల్లో) వేంచేసి వున్న గవర్నమెంట్ యూనివర్సిటీ(Govt. విశ్వ విద్యాలయం)అయినటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మే మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గతంలో Lawcet కన్వీనర్ గ్గా వ్యవరించిన Prof. బి.సత్యనారాయణ గారు నే మళ్ళీ గవర్నమెంట్ మరియు విశ్వ విద్యాలయం నియమించింది.

ANU విశ్వ విద్యాలయం VC గారు (ఉప కులపతి:- గౌరవ ".-శ్రీ. ప్రొఫిసిర్. K.గంగాధర్ గారు.)... మరియు యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆఫీస్ ఆఫ్ UG/కామర్స్ అండ్ Law ప్రిన్సిపాల్ గౌరవ":- కె. స్వరూపరాణి గారు.

మరియు యూనివర్సిటీ న్యాయ కళాశాల హెడ్ ఆఫ్ ధి డిపార్ట్మెంట్(HOD) గారు
గౌరవ ":- శ్రీమతి. Prof. Dr. లక్కరాజు. జయశ్రీ గారు. 💫కౌన్సిలింగ్ ప్రక్రియలుకి వ్యవరించానున్నారు.

ANU అండ్ ఆల్ డీన్ ఆఫ్ LAW ఫాకల్టీ
Dean గ్గా గౌరవ":- శ్రీ. జాగర్లమూడి చంద్రిమౌళి(JCCL)గుంటూరు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గారు. అయినటువంటి, శ్రీ. Adv.Prof. సుధాకర్ సార్ గారు నీ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నమెంట్ నియమించింది.

అంతకుముందు, పాత గవర్నమెంట్ ల్లో వున్న అటువంటి dean ఆఫ్ యూనివర్సిటీ ఫాకల్టీ Adv. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి స్థానం ల్లో "JC కాలేజీ ప్రిన్సిపాల్ గారిని " నియమించడం జరిగింది.

So, AP Lawcet అభ్యర్థులు నీ వెనువెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ కి కావలిసిన సర్టిఫికెట్ లు మరియు బిల్డింగ్ ఫండ్ fee రెడీ చేసుకోవలిసిందిగా మనవి.-శ్రీ❣️

దీనికి సంబందించిన, నేనూ చెప్పిన విషయాలు పై వీడియో నీ రూపొందించండి.

ఇట్లు,🙏🏻💫

నేనూ, మీ,
శ్రీ. మాస్టర్. ASM. పి. భానుప్రకాష్
D.El.ED(SOCIAL STUDIES)&B.A(PSY)&B.A., LL.B(Hon's)Govt.Acharya Nagarjuna University(ANU)&... 👨🏻‍⚖️LEGAL⚖️🖋️PRACTICINOR. & (A.P 📕 LSF🖤⚖️ (LEGAL STUDENT FEDEARATION కమిటీ మీడియా గ్రూప్స్ -NYAYA👨🏻‍⚖️ఫౌండేషన్ ASSOCIATION కమిటీ చీఫ్ మెంబెర్.)
...-SRI❣️🙏🏻

Telugu Law Students

08 Oct, 02:32


https://youtu.be/CTH2LknD82E?si=rFFpuVdMJb6qJ1b0

Telugu Law Students

03 Oct, 07:58


https://lawcetadm.tsche.ac.in/allotbp2/

Phase to Results OUT

Telugu Law Students

30 Sep, 02:43


Yesterday 29-09-2024, I enrolled as an Advocate in AP Bar Council, thanks to all.

Telugu Law Students

26 Sep, 05:50


😣😣

Telugu Law Students

25 Sep, 03:34


About TS Bar Council Enrollment 2024

Telugu Law Students

24 Sep, 06:56


https://youtu.be/MTQPFpY9Bfg?si=29XZW6kNCFsbriJ2