Dernières publications de స్త్రీల ఆరోగ్య సమస్యలు (@pramadavanam) sur Telegram

Publications du canal స్త్రీల ఆరోగ్య సమస్యలు

స్త్రీల ఆరోగ్య సమస్యలు
స్త్రీల సమస్యలకు మాత్రమే
1,962 abonnés
49 photos
8 vidéos
Dernière mise à jour 01.03.2025 11:26

Le dernier contenu partagé par స్త్రీల ఆరోగ్య సమస్యలు sur Telegram


♥️. మగధీర  ♥️  అమిత బలానికి
######################
1)  తుమ్మజిగురు       10గ్రా
2) బూరుగ జిగురు      10గ్రా
3)మోదుగ జిగురు       10గ్రా
4) నేలతాడి                 10గ్రా
5) నేలగుమ్మడి            10గ్రా
6) అతిమదురం            10గ్రా
7) పల్లెరు        10గ్రా
8)అశ్వగంధ.     10గ్రా
9) శతావరి        10గ్రా
10,జాజికాయ      10గ్రా
11,సఫెదముస్లి       10గ్రా
12, సాలం మిశ్రీ.     10గ్రా
13, సాలం పంజా  10గ్రా
14,  సాలం గట్టా.   10గ్రా
15, అక్కలకర్ర.     10గ్రా
16,  కోకిలాక్ష.        10 గ్రా
17,బల విత్తులు   10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి 
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు. లాభం పొందుతున్నారు

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:

* అధిక రుతుస్రావం ( ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి)*
*+++++++++++++++++++*
కొంతమంది ఆడవాళ్ళలో కొన్ని కారణాల వలన నెలవారి బహిష్టు రోజుల తరబడి అవుతూనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాదు. రక్తం తగ్గిపోతూ ఉండడం వల్ల రక్తం కూడా ఎక్కించాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి ఇలాంటి పరిస్థితులలో ఒక గుప్పెడు ఉత్తరేణి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి, నూరి రసం తీసి, అరకప్పురసంలో(20-30ml )గ్లాసు మజ్జిగ కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. అదేవిధంగా తయారు చేసుకుని మధ్యాహ్నం త్రాగాలి. సాయంత్రం కూడా మళ్లీ ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వలన ఒక్కరోజులోనే రుతుక్రమం ఆగిపోతుంది. పూర్తిగా తగ్గకపోతే రెండవ రోజు, మూడవరోజు కూడా త్రాగవచ్చు.

2.తుమ్మ బంక ఒక చెంచా కప్పు పాలల్లో కలుపుకొని రోజు మూడు పూటలా తాగాలి

3. కొబ్బరి పీచు కాల్చి బూడిద చేసి, జల్లించుకొని ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచా కలుపుకొని రోజుకు మూడు పూటలా తాగాలి

Note: hbu ఆగే వరకు కేవలం చప్పిడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. కారం, మసాలాలు, మాంసాహారం, పచ్చళ్ళు మొదలగునవి ఆపివేయాలి.
మాంసాహారాలు అసలు తినకూడదు.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Photo from కంజర్ల హన్మంతరావు పంతులు

✍️నెలసరి నొప్పి:

👉స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

👉టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.

👉రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀. కంజర్ల హన్మంతరావు పంతులు

స్త్రీల ముఖకాంతికి లేపనయోగం
####################
ముఖసౌందర్యానికీ బజార్లో దొరికిన ప్రతీదేశనాన్ని ముఖాలకు రుద్దుకొంటె కొత్తసౌందర్యం రాకపోగా ఉన్న సౌందర్యం కూడా వికృతమై వేదన చెందుతున్న మా ఆడబిడ్డలు చెప్పబోయే లేవవాన్ని స్వయంగా చేసుకొని ఆచరించాలని కోరుతున్నాం..

అతిమధురంపొడి 50గ్రా,    వేపాకుపొడి 50 గ్రా, కొమ్ముపసువుపొడీ 50గ్రా,                    కలువపూలపొడి 50గ్రా, తీసుకొని అన్నింటినీ కలిపి వస్త్రమాళితంపట్టి గాజుపీపాలో నిలవజేసుకోవాలి. రోజూ తగినంత చూర్ణాన్ని తేనెతో కలిపి గుజ్జలాగా సూరి ముఖానికి, మెడకు, గొంతుకు లేదా శరీరం మొత్తల పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుండాలి.

ఈ లేపవాన్ని వాడటంవల్ల వంటి పై, ముఖంపై పుట్టిని గుల్లలు, మొటిమలు, మచ్చలు మొదలైన చర్మవికారాలన్నీ తొలగిపోయి నలుపు విరిగి ముచ్చటైన ముఖకాంతి సిద్ధిస్తుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

Weight Loss best Remedy :-

బరువు తగ్గడానికి 



1, శొంటి     100 గ్రా
2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా
3, మిరియాలు           100 గ్రా
4, చిత్రమూలo           100 గ్రా
5, వాయు విడంగాలు     100 గ్రా
6, కరక్కాయ   100 గ్రా
7, ఉసిరికాయ  100 గ్రా
8, తానికాయ   100 గ్రా
9, తుంగమస్తలు 100 గ్రా
10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా
11 అక్కరకర్ర. 100 గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి,
ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు.

ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు.

మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు.
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Call 9949363498

నెలసరి నొప్పులకు చిట్కాలు

ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం కలిపి మూడు వారాలకి ఒకసారి తాగితే నెలసరి సరైన సమయానికి వస్తుంది.

పీరియడ్స్ నాలుగు రోజులు పలుచని నిమ్మరసం తాగితే అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు.

నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన సమయానికి వస్తాయి.

నెలసరి నొప్పి నుంచి విముక్తి పొందాలంటే గ్లాసు అల్లం రసంలో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.

• దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.

*_# ALOPECIA / పేనుకొరుకుడు:_**

గుండ్రముగా  వెంట్రుకలు పూర్తిగా పోయి నున్న పడటాన్ని పేనుకొరుకుడు అంటారు.. అయితే చాలా మంది పేను వచ్చి కొరకడం వలన వచ్చింది అని అనుకుంటారు.. అయితే ఇది నానుడి మాత్రమే.. ఇది ఒక రకమైన ఎలర్జీ అని డాక్టర్స్ చెబుతున్నారు.._

*_ALOPECIA / పేనుకొరుకుడు

*_1అతిమధురం 100 గ్రాములు_*

*_2 సుగంధపాల 100 గ్రాములు_*

*_3 ఉసిరికాయ చూర్ణం 100 గ్రాములు_*

*_4 శతావరి చూర్ణం 100 గ్రాములు_*

*_5 అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు_*

*_6 పటిక బెల్లం 500 గ్రాములు._*

*_పైన చెప్పబడిన పదార్థాలన్నింటినీ సేకరించి అన్నింటిని కలుపుకోవాలి._*

*_ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి._*

*_ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, గేద పాలు లో కలిపి తాగాలి._*

*_# మందులు తీసుకుంటూ కింద చెప్పబోయే లేపనం కూడా రాసుకోవాలి "..!_*

*_పేనుకొరుకుడు ఉన్నచోట ఈ కింద చెప్పబడిన లేపనం రాయండి.._*

*_1ఉమ్మెత్త ఆకు రసం 100 గ్రాములు_*

*_2 గుంటగలగర ఆకు రసం 100 గ్రాములు_*

*_3 పిచ్చికుసుమ ఆకు రసం 100 గ్రాములు_*

*_4 దొండ ఆకు రసం 100 గ్రాములు_*

*_5 మందార పువ్వుల రసం 100 గ్రాములు_*

*_6 మిరియాలు 10 గ్రాములు_*

*_7 పిప్పళ్ళు 10 గ్రాములు_*

*_8 పచ్చ కర్పూరం 10 గ్రాములు_*

*_9 వేప నూనె 300 మిల్లీలీటర్లు._*

*_వేప నూనెలో పైన చెప్పబడిన అన్ని పదార్థాలను వేసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. దీనిని ఒక సీసా లోకి వడపోసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి._*

*_ఇలా వరుసగా 90 రోజులు చేస్తే పేనుకొరుకుడు పోయి కొత్త వెంట్రుకలు మరలా వస్తాయి._*

గర్భదోషాలకు
########₹₹₹₹₹₹
నాగ కేసరములను మెత్తగా చూర్ణించి - ఆవు నేయి పాతబెల్లముఅన్ని సమము కలిపి నూరి స్పూన్-బహిష్టుఐన నాల్గవ రోజునుండి వరుసగా ప్రతిదినము సేవింపుచుండిన స్త్రీలకు గర్భము నిలిచి- సంతాసప్రాప్తి కలుగును.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️