NIFTY CHACHA / NIFTY MASTER Telegram-Beiträge

Download NIFTY CHACHA MOBILE APP
Download Android app: https://play.google.com/store/apps/details?id=com.niftychacha
Download iOS App:
https://apps.apple.com/us/app/s

19,542 Abonnenten
5,635 Fotos
8 Videos
Zuletzt aktualisiert 24.03.2025 05:01
Ähnliche Kanäle

11,912 Abonnenten

8,885 Abonnenten

4,157 Abonnenten
Der neueste Inhalt, der von NIFTY CHACHA / NIFTY MASTER auf Telegram geteilt wurde.
ఇండియా విక్స్ డౌన్.. మార్కెట్లు ఫ్లాట్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాటుగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, మార్కెట్లో నెగటివ్ సెంటిమెంటు ప్రభలడం, ఎఫ్ఐఐలు వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు. నెలవారీ డెరివేటివ్స్ ముగింపు ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. అయితే ఇండియా విక్స్ కూల్ఆఫ్ అవ్వడం శుభపరిణామం. ఉదయం నుంచీ నిఫ్టీ రేంజుబౌండ్లోనే కదలాడింది. మెటల్, బ్యాంకు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. నిఫ్టీ 22,545, సెన్సెక్స్ 74,612 వద్ద స్థిరపడ్డాయి.
క్రితం సెషన్లో 74,602 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 74,706 వద్ద మొదలైంది. 74,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 74,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ముగిసింది. 22,568 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,508 వద్ద కనిష్ఠ, 22,613 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 2 పాయింట్లు తగ్గి 22,545 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 135 పాయింట్లు ఎగిసి 48,743 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 19 కంపెనీలు లాభపడగా 31 నష్టపోయాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, ప్రభుత్వ బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో, సన్‌ఫార్మా టాప్ గెయినర్స్. అల్ట్రాటెక్ సెమ్, ట్రెంట్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా అత్యధికంగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో మార్కెట్ బ్రెడ్త్ నేడు సెల్లర్లకే అనుకూలంగా ఉంది. 2936 షేర్లు ట్రేడవ్వగా 570 మాత్రమే లాభపడ్డాయి. 2292 నష్టపోయాయి. 17 కంపెనీల షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. 399 మాత్రం 52వారాల కనిష్ఠాన్ని చేరాయి. 41 షేర్లు అప్పర్ సర్క్యూటును తాకగా 201 మాత్రం లోయర్ సర్క్యూటును టచ్ చేశాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 87.19 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్‌కురూ.1650 టార్గెట్ ధరతో మోర్గాన్ స్టాన్లీ ఈక్వల్ వెయిట్ రేటింగ్ కొనసాగించింది. రూ.5430 టార్గెట్ ధరతో ఆల్కెమ్ లేబోరేటరీస్‌కు నొమురా బయ్ రేటింగ్ ఇచ్చింది. సీజీ పవర్‌లో 40 లక్షల షేర్లు చేతులు మారాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. డ్రోనాచార్య ఏరియల్ అగ్రివీర్ మల్టీపర్పర్ అడ్వాన్సుడు డ్రోన్‌కు డీజీసీఏ ఆథరైజుడు సర్టిఫికెట్ లభించింది. అస్సామ్‌లో రోప్‌వే ప్రాజెక్టు కోసం జీఆర్ ఇన్ఫ్రా అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా విక్స్ 4% తగ్గి 13.17కు చేరింది. రూ.1800 కోట్ల పెట్టుబడితో కేబుల్ అండ్ వైర్స్ సెక్టార్లోకి అల్ట్రాటెక్ సిమెంట్స్ ప్రవేశించడంతో ఆ రంగం షేర్లన్నీ కుదేలయ్యాయి. గోద్రేజ్ ఎస్టేట్స్ డెవలపర్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐటీసీలో జరిగిన రెండు బ్లాక్ ట్రేడ్స్‌లో 30 లక్షల షేర్లు చేతులు మారాయి. తెలంగాణ చార్‌కోల్ ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్స్ మార్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆరంభించింది. రూ.13,265 టార్గెట్ ధరతో అల్ట్రాటెక్ సిమెంటుకు జెఫ్రీస్ బయ్ రేటింగ్ ఇచ్చింది. మాస్టెక్‌కు 85 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు లభించాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709

Those who still wish to participate in this session complete your registrations now.
Those your have registered for the live training session check your registered mail id for the meeting link.
Class will be starting from today 6PM. Last few seats available with discount complete your registration and join.
Options Mania – The Ultimate 11-Day Options Buying Course!
Join Options Mania, a power-packed 11-day live training designed to help you master options buying and trade with confidence!
🔴 Live Training: 11 Days (6 PM - 7 PM) – Starting 27th Feb 2025 (Postponed due to Maha Shivratri)
📈 Live Market Sessions: 2 Exclusive Live Trading Classes (Dates will be updated soon)
🎥 Bonus: 26 High-Quality Recorded Sessions on Options Buying & Strategies
📘 Exclusive: 1 Telugu E-Book for In-Depth Learning
📊 Premium Access: 1 Month’s Premium Options Recommendations for Smarter Trades
🚨 Actual Price: ₹50,000
🔥 Limited-Time Offer: Just ₹15,000!
Spots are filling fast! Secure your seat today & start your journey toward profitable trading.
👉 Register Now: https://rzp.io/rzp/P7bJxIvc
For any queries, reply to this email or contact us at 📞 9500290606 / 9361271033
Happy Trading!
Nifty Master Academy
Team Murthy Naidu

🔴 Live Training: 11 Days (6 PM - 7 PM) – Starting 26th Feb 2025

Register Now : https://rzp.io/rzp/P7bJxIvc