Kasaram Rajesh @kaasaramrajesh Channel on Telegram

Kasaram Rajesh

@kaasaramrajesh


తిరుమల తిరుపతి సమాచారం

Follow Us On:
Instagram: https://www.instagram.com/kaasaramrajesh/
Facebook: https://www.facebook.com/kaasaramrajesh
Twitter:
https://twitter.com/kaasaramrajesh

తిరుమల తిరుపతి సమాచారం (Telugu)

కాసరాం రాజేష్ నుండి తిరుమల తిరుపతి సమాచారం చానల్ నుండి మీరు తిరుమల మరియు తిరుపతి ఏర్పాటులు, ఆలయాలు, రివ్యూలు, మరియు అప్‌డేట్లను పొందవచ్చు. ఈ చానల్ ద్వారా మీరు తిరుమల తిరుపతి శ్రేణులను సేకరించవచ్చు, అదిక సందర్భాలు మరియు అప్‌డేట్స్ అవగాహన చేయవచ్చు. సోషల్ మీడియాలో కాసరాం రాజేష్ చానల్ను అనుసరించండి: Instagram లో https://www.instagram.com/kaasaramrajesh/ Facebook లో https://www.facebook.com/kaasaramrajesh Twitter లో https://twitter.com/kaasaramrajesh

Kasaram Rajesh

05 Dec, 09:08


https://youtube.com/shorts/MUgJvhrfg9M?si=axLWPCZKBiJ8OdYA

Kasaram Rajesh

10 Jul, 12:07


Kasaram Rajesh pinned «TIRUPATI TRIP (All Temples list) ----------------------------------------------- TIRUMALA 01 - Varaha Swamy 02 - Venkateswara Swamy 03 - Chakra Theertham 04 - Silathoranam 05 - Bedi Anjaneya Swamy Temple 06 - Anjaneya Swamy Temple 07 …»

Kasaram Rajesh

10 Jul, 12:07


TIRUPATI TRIP
(All Temples list)
-----------------------------------------------
TIRUMALA

01 - Varaha Swamy
02 - Venkateswara Swamy
03 - Chakra Theertham
04 - Silathoranam
05 - Bedi Anjaneya Swamy
Temple
06 - Anjaneya Swamy
Temple
07 - Lakshmi Hayagriva
Swamy Temple
08 - Japali Anjaneya Swamy
Devalayam
09 - Papanasanam
10 - Akasa Ganga
-----------------------------------------------
TIRUPATI
-----------------------------------------------
TIRUPATI LOCAL

01 - Kapila Teertham Tirupati
02 - Govinda Raja Swamy
Temple
03 - ISKCON Temple
04 - Tatayyagunta
Gangamma
Devasthanam
05 - Sri Kalpakambika
Nilakanteswara Swamy
Devalayam
06 - Sri Kanyaka
Parameswari Temple
07 - Siva Nagendra Swamy
Temple
08 - Sri Radha Krishna
Temple
09 - Sidhi Budhi Vinayaka
Temple
10 - Kodanda Ramalayam
-----------------------------------------------
TIRUPATI SURROUNDINGS

01 - Tirupati To Tiruchanur
5.3 km
(Alimelumanga)
02 - Tirupati To Vakulamata
Alayam 8.1 km
03 - Tirupati To Srinivasa
Mangapuram 10.6 km
04 - Tirupati To Lalitha
Peetham 11 km
(Near Srinivasa
Mangapuram)
05 - Tirupati To
Agastheswara Alayam
11.1 km
06 - Tirupati To
Appalayagunta 18.9 km
(Abhaya Venkateswara
Swamy Temple)
07 - Tirupati To Gudimallam
30.4 km
08 - Tirupathi To
Thondamanpuram 33.7
km
(Near Kalahasthi)
(Sridevi Bhudevi
Sametha Prasanna
Venkateswara Swamy)
09 - Tirupati To Kalahasthi
38.7 km
(Sri Kalahastheeswara
Temple)
10 - Tirupati To Narayana
Vanam 40.8 km
11 - Tirupati To Kanipakam
64.9 km
12 - Tirupati To
Vedanarayana Temple,
Nagulapuram 65.8 km
13 - Tirupati To Aragonda
(Ardagiri) 75.5 km
14 - Tirupati To
Pallikondeswara Swamy
Temple, Suratapalli 76.7
km
-----------------------------------------------
TIRUPATI TO TAMILNADU

01 - Tirupati To Thiruthani
69.3 km
(Subrahmanyeswara
Swamy)
02 - Tirupati To Vellore
Golden Temple,
Sripuram 115.1 km
03 - Tirupati To Kanchipuram
113.5 km
(Vishnu Kanchi /
Kamakshi / Siva Kanchi)

Kasaram Rajesh

17 Jun, 12:21


https://youtu.be/5FkJKSXpG3c

Kasaram Rajesh

24 Mar, 07:32


https://youtu.be/C5KKQpjflz4

Kasaram Rajesh

17 Mar, 11:51


https://youtu.be/glJ8vCqMS3k

Kasaram Rajesh

06 Jan, 15:21


Rs.300/- SED tickets on January 9 in online

Tirumala, 06 January 2023:

The online quota of Rs.300 for January 12 to 31and for February will be released by TTD on January 9 at 10am.

The devotees are requested to make note of this and book the tickets online.

Issued by PRO TTD Tirupati

పత్రికా ప్రకటన తిరుమల, 2023 జనవరి 06

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

---------------------------------------------------------------------

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Kasaram Rajesh

23 Nov, 02:27


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*23-11-22*
*బుదవారం*


🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*


🕉️ నిన్న *22-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *69,587* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *28,645* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.35* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *21* కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *24* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

19 Nov, 02:23


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*19-11-22*
*శనివారం*


🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ*


🕉️ నిన్న *18-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *60,861* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *28,519* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.53* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *22* కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *30* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

13 Nov, 03:15


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*13-11-22*
*ఆదివారం*


🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*


🕉️ నిన్న *12-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,323* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *41,041* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.20* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *40* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 6 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

12 Nov, 03:08


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*12-11-22*
*శనివారం*


🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*


🕉️ నిన్న *11-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *57,104* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *32,351* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.66* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *40* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

09 Nov, 02:05


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*09-11-22*
*బుధవారం*


🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*


🕉️ నిన్న *08-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *22,423* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *9,679* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *NIL* కోట్లు ...


🕉️ సర్వదర్శనానికి *2* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు....

🕉️ సర్వదర్శనానికి సుమారు *5* గంటల సమయం....

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

08 Nov, 03:39


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*08-11-22*
*మంగళవారం*


🕉️ *తిరుమల శ్రీవారి ఆలయం నేడు మూత*

🕉️ *చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం మూత*

🕉️ *చంద్రగ్రహణం కారణంగా భక్తులని క్యూ లైన్ లోకి అనుమతించని టిటిడి*


🕉️ నిన్న *07-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *74,094* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *21,475* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.52* కోట్లు ...



*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

06 Nov, 02:13


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*06-11-22*
*ఆదివారం*


🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*


🕉️ నిన్న *05-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *82,604* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *37,025* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *5.57* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *38* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 6 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Kasaram Rajesh

04 Nov, 14:35


పత్రికా ప్రకటన తిరుపతి, 2022 న‌వంబ‌రు 04

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో రాష్ట్రాన్ని అగ్ర‌గామిగా మార్చాలి

- గోమూత్రం, గోమ‌యంతో భూసారాన్ని పెంచాలి

- భ‌విష్య‌త్తులో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

- శ్వేత‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులతో ఆత్మీయ స‌మావేశం

టిటిడి ఉచితంగా అందిస్తున్న గోవుల‌ను చ‌క్క‌గా పోషించుకుని గోమూత్రం, గోమ‌యంతో భూసారాన్ని పెంచాల‌ని, ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆశయాల‌కు అనుగుణంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్యవ‌సాయంలో రాష్ట్రాన్ని అగ్ర‌గామిగా తీర్చిదిద్దాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల నుండి విచ్చేసిన ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులతో ఈవో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌తేడాది అక్టోబ‌రులో ముఖ్య‌మంత్రివ‌ర్యులు తిరుమ‌ల శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించేందుకు విచ్చేసిన‌పుడు వారి స‌మ‌క్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్‌తో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంద‌న్నారు. శ్రీ‌వారి ప్ర‌సాదాల త‌యారీకి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వినియోగించేందుకు రైతు సాధికార సంస్థ గుర్తించిన రైతుల నుండి మార్క్‌ఫెడ్ పంట ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసి టిటిడికి అందించాల‌ని, త‌ద్వారా ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాల‌ని ఆదేశించార‌ని తెలిపారు. ఈ మేర‌కు గ‌తేడాది మొద‌టి విడ‌త‌గా ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన‌ 2500 ట‌న్నుల శ‌న‌గ‌ల‌ను కొనుగోలు చేశ‌మ‌న్నారు. వీటిని దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ ఐటిసి ప్ర‌యోగ‌శాల‌లో ప‌రీక్షించ‌గా ఎలాంటి ర‌సాయ‌న అవ‌శేషాలు లేన‌ట్టు గుర్తించార‌ని తెలిపారు. ఈ ఏడాది మ‌రో 12 ర‌కాల ఉత్ప‌త్తులు క‌లిపి దాదాపు 16 వేల ట‌న్నులు సేక‌రించాల‌ని టిటిడి బోర్డు నిర్ణ‌యించింద‌ని, ఈ మేర‌కు రైతు సాధికార సంస్థ‌కు లేఖ ద్వారా తెలియ‌జేశామ‌ని చెప్పారు. రానున్న కాలంలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు టిటిడికి అవ‌స‌ర‌మైన అన్ని వంట స‌రుకుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించినవే కొనుగోలు చేస్తామ‌న్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌ను ప్రోత్స‌హించేందుకు ఇప్ప‌టివ‌ర‌కు రెండు వేల‌కు పైగా గోవులు, ఎద్దుల‌ను ఉచితంగా అందించామ‌ని వెల్ల‌డించారు.

రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మ‌న్ శ్రీ విజ‌య‌కుమార్ మాట్లాడుతూ టిటిడికి అవ‌స‌ర‌మైన ఉత్ప‌త్తుల‌ను పండించేందుకు ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌ను గుర్తించి, పంట‌కాలంలో ఎలాంటి ర‌సాయ‌న పురుగుమందులు వాడ‌కుండా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు పండించిన ఉత్ప‌త్తుల శాంపిళ్ల‌ను ప‌రీక్షించగా ఎలాంటి ర‌సాయ‌న అవ‌శేషాలు లేవ‌ని, నిపుణులు సైతం ఆశ్చ‌ర్య‌పోయార‌ని చెప్పారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌ క‌నీస మ‌ద్దతు ధ‌ర కంటే త‌క్కువ‌గా ఉంటే 10 శాతం అద‌నంగా టిటిడి చెల్లిస్తోంద‌ని, అదేవిధంగా మార్కెట్ ధ‌ర క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కంటే ఎక్కువ‌గా ఉంటే మార్కెట్ ధ‌ర‌పై 15 శాతం అద‌నంగా చెల్లిస్తామ‌ని టిటిడి ఒప్పందం చేసుకుంద‌న్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌ను ప్రోత్స‌హించేందుకు టిటిడి ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

మార్క్‌ఫెడ్ ఎండి శ్రీ పిఎస్‌.ప్ర‌ద్యుమ్న మాట్లాడుతూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు ద‌ళారుల కార‌ణంగా న‌ష్ట‌పోకుండా మార్క్‌ఫెడ్ పూర్తి పార‌ద‌ర్శ‌కంగా వారి పంట ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసి త్వ‌రిత‌గ‌తిన సొమ్ము చెల్లిస్తున్న‌ట్టు తెలిపారు. సిఎం యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులతో లావాదేవీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. టిటిడికి అవ‌స‌ర‌మైన ఉత్ప‌త్తుల‌ను సంవ‌త్స‌రం పొడ‌వునా స‌ర‌ఫ‌రా చేయాల్సి వ‌స్తుంద‌ని, ఇందుకోసం రైతుల నుండి ఎప్ప‌టిక‌ప్పుడు కొనుగోలుచేసి నిల్వ ఉంచుకుంటామ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులకు 15 రోజుల్లోపు పంట కొనుగోలు సొమ్ము చెల్లిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.

ముందుగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంచి దిగుబడులు సాధించిన రైతుల‌ను టిటిడి ఈవో ఇత‌ర అధికారులు స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, రైతు సాధికార సంస్థ సిఈవో శ్రీ రామారావు, టిటిడి మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యం, సిఎస్ఏ రీజ‌న‌ల్ కౌన్సిల్ శ్రీ‌మ‌తి చంద్ర‌క‌ళ‌, ఐటిసి ల్యాబ్ శాస్త్రవేత్త డా.కె.స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, శ్వేత డైరెక్ట‌ర్‌ శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ప‌ద్మావ‌తి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

------------------------------------------------------------------------

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Kasaram Rajesh

04 Nov, 07:13


తిరుచానూరు శ్రీపద్మావతీ తాయార్ల కార్తీక బ్రహ్మోత్సవాలు 2022

కార్తీక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు

20-11-2022 ఆదివారం: 1వ రోజు
ఉదయం: తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం
9:30 గంటల నుండి 9:45 వరకు
రాత్రి: చిన్నశేషవాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

21.11.2022 సోమవారం : 2వ రోజు:
ఉదయం : పెద్ద శేష వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు.
రాత్రి : హంస వాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

22.11.2022 – మంగళవారం : 3వ రోజు:
ఉదయం: ముత్యపు పందిరి వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు,
రాత్రి: సింహవాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

23.11.2022 – బుధవారం : 4వ రోజు:
ఉదయం : కల్ప వృక్ష వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు,
రాత్రి : హనుమంత వాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

24.11.2022 – గురువారం: 5వ రోజు
ఉదయం :  పల్లకి వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు
మధ్యాహ్నం : వసంతోత్సవం
4:00 గంటల నుండి 5:00 వరకు
రాత్రి : గజ వాహనం
7:00 గంటల నుండి వరకు 9:00 వరకు

25.11.2022 – శుక్రవారం : 6వ రోజు
ఉదయం : సర్వభూపాల వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు.
సాయంత్రం : స్వర్ణ రథోత్సవం
4:20 గంటల వరకు 5:20 వరకు
రాత్రి : గరుడ వాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

26.11.2022 – శనివారం: 7వ రోజు:
ఉదయం: సూర్యప్రభ వాహనం
8:00 గంటల నుండి 10:00 వరకు.
రాత్రి : చంద్రప్రభ వాహనం
7:00 గంటల వరకు 9: 00 వరకు

27.11.2022 – ఆదివారం: 8వ రోజు:
ఉదయం : రథోత్సవం
7: 10 గండల నుండి 9:30 వరకు
రాత్రి : అశ్వ వాహనం
7:00 గంటల నుండి 9:00 వరకు

28.11.2022 – సోమవారం: 9వ రోజు:
ఉదయం : పల్లకి ఉత్సవం
6:30 గంటల నుండి 8:00 వరకు.
మధ్యాహ్నం : పంచమి తీర్థం
11:40 గంటల నుండి 11:50 వరకు

Kasaram Rajesh

04 Nov, 03:11


🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*04-11-22*
*శుక్రవారం*


🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*


🕉️ నిన్న *03-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *70,263* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *28,965* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.53* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *20* గంటల సమయం...

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం...

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*