AP SGT ప్రణన్య @apsgt Channel on Telegram

AP SGT ప్రణన్య

@apsgt


Rajesh.V

AP SGT ప్రణన్య (Telugu)

ఏపీ SGT ప్రణన్య చానల్ ఒక అద్భుతమైన స్థానం, సహాయక సమాచారం, మరియు సమాచారములను అందిస్తుంది. ఈ చానల్ ద్వారా ప్రాధాన్యత గలవాడం, పరీక్షల సమయంలో అందరు సమీపించే నవచైతన్య, ఉపయోగకరంగా నుండిన సమాచారాన్ని పొందండి. ఈ చానల్ ద్వారా తెలంగాణా పోలీస్ ఉద్యోగాల కోసం ఎలా అభ్యాసం చేయాలో సమాచారాన్ని పంపబడుతుంది. చానల్ కి సేరండి మరియు మీ నిండస్త పోస్ట్లను అందించడం ఉద్దేశ్యంగా అందించండి.

AP SGT ప్రణన్య

21 Nov, 01:04


Today news about DSC SYLLABUS 👆

AP SGT ప్రణన్య

18 Nov, 13:36


*🔥ఫ్లాష్...ఫ్లాష్.. ఫ్లాష్...ఫ్లాష్..ఫ్లాష్🔥*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*👉ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న..... "వన్ మాన్ SC కమిషన్".....*

*👉 బదిలీల ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 20 నాటికి DSC నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు....*

*👉 45 రోజుల కాలవ్యవధిలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం .....*

*👉 ఏప్రిల్ రెండో వారం పరీక్షలు నిర్వహణ......*

*👉MAY మొదటి వారం ఫలితాలు వెల్లడి....*

*👉 MAY చివరివారం సర్టిఫికెట్ వెరిఫికేషన్, పోస్టింగ్ ఆర్డర్స్ ప్రక్రియకు ముందడుగు...*

*👉జూన్ 12 నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలో పునః ప్రారంభం....*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*🔥ALL THE BEST 🔥*

AP SGT ప్రణన్య

16 Nov, 00:20


*📚 ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్📚*

*💥కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్💥*(చివరి 2 రోజులు మాత్రమే)
- తెలుగు కంటెంట్ & మెథడాలజీ-199/-
- ఇంగ్లీష్ కంటెంట్ & మెథడాలజీ-199/-
- EVS, సైన్స్, సోషల్ కంటెంట్ & మెథడాలజీ-199/-
- AP SGT గ్రాండ్ టెస్ట్ సిరీస్-499/-
- AP TET రివిజినల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్-149/-
*ఈ ఆఫర్ కేవలం నవంబర్ 16 17 తేదీలు మాత్రమే, త్వరపడండి*
ఇప్పుడే ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సును కొనుగోలు చేయవచ్చు.
https://hlsow.on-app.in/app/home?orgCode=hlsow&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

*సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ..*
*మీ... రాజేష్ .వి✍️*

AP SGT ప్రణన్య

15 Nov, 15:26


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో *ఎస్సీ వర్గీకరణ* అమలు కోసం
*వన్ మాన్ కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్*
*రాజీవ్ రంజన్ మిశ్రా* నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు
👆👍

AP SGT ప్రణన్య

15 Nov, 10:36


CSE Meeting with unions

Mega DSC announcement may be on 5th December 2024

SA1 in between 9th Dec to 14th Dec

AP SGT ప్రణన్య

15 Nov, 10:36


*మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు*

*డిసెంబర్ మొదటి వారంలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాo...*


*ఏపీ ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత :: గౌ || మంత్రి నారా లోకేష్ గారు*

ఆంధ్రప్రదేశ్‌‌లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

గత ప్రభుత్వంలో హక్కుల కోసం టీచర్లు రోడ్డెక్కారని.. గత ప్రభుత్వం టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని.. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.

ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని.. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు.

ఉపాధ్యాయులతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించామన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు మంత్రి గారు

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి గారు కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ విషయంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ తీసుకుంటున్నామని.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని.. న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 1994 నుంచి డీఎస్సీపై, గతంలో డీఎస్సీలపై పడిన కేసును తెప్పించుకుని పరిశీలిస్తున్నామని.. పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా.. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మొత్తంగా 15సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని.. ఎంత వయోపరిమితి పెంచుతామనేది త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి లోకేష్ గారు .

మరోవైపు రాష్ట్రంలో 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనే నిబంధన ఉందన్నారు మంత్రి గారు...గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందన్నారు. ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెరిగాయని.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నారాయణ కాలేజీలతో పోటీ పడేలా నడుపుతామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామనే ఆలోచన ఉందని..డిసెంబర్ మొదటి వారంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని కోరారు లోకేష్ గారు..

AP SGT ప్రణన్య

15 Nov, 09:50


*📚 ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్📚*

*💥కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్💥*
- తెలుగు కంటెంట్ & మెథడాలజీ-199/-
- ఇంగ్లీష్ కంటెంట్ & మెథడాలజీ-199/-
- EVS, సైన్స్, సోషల్ కంటెంట్ & మెథడాలజీ-199/-
- AP SGT గ్రాండ్ టెస్ట్ సిరీస్-499/-
- AP TET రివిజినల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్-149/-

ఇప్పుడే ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సును కొనుగోలు చేయవచ్చు.
https://hlsow.on-app.in/app/home?orgCode=hlsow&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

*సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ..*
*మీ... రాజేష్ .వి✍️*

AP SGT ప్రణన్య

15 Nov, 09:16


*📚 ప్రణన్య Education Channel 📚*
మిత్రులారా...

డీఎస్సీ నోటిఫికేషన్ రావడం లేట్ అవుతుందేమో కానీ, డీఎస్సీ జరగటం మాత్రం పక్కా...
👉 ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అనగా జూన్ 12 నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం అని వక్కాణించారు.
👉 దీనిని బట్టి ఏప్రిల్, మే నెలలో పరీక్ష జరగనుంది. అలాగే డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ రానుంది..
👉 కావున ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని, సరిగ్గా పరీక్షలు ప్రాక్టీస్ చేస్తూ విజయ సాధన వైపు పరుగులు తీస్తారో వారికే విజయం వరిస్తుంది.
👉 అందుకోసమే మన యాప్ నందు సబ్జెక్టు వైస్ కోర్సులను ప్రారంభించడం జరిగింది.
👉 ఈ కోర్సులో
- తరగతి వారీగా టాపిక్ వైస్ ప్రశ్నాపత్రాలుంటాయి
- తరగతి వారీగా సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది
- మొత్తం సబ్జెక్టు పై గ్రాండ్ టెస్ట్ ఉంటుంది.
- మెథడాలజీలో టాపిక్ వైస్ గా ప్రశ్నాపత్రాలు ఉంటాయి.
- మెథడాలజీ మొత్తం గ్రాండ్ టెస్ట్ ఉంటుంది.
- ఇలా టాపిక్ వైస్ ప్రశ్నాపత్రం 30 మార్కులకు, గ్రాండ్ టెస్ట్ 50 మార్కులకు
- మెగా గ్రాండ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది.
కావున వీటిని కొనుగోలు చేసినట్లయితే మీ విజయానికి ఎంతో కొంత ఉపకరిస్తాయి.
👉 కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ ఇచ్చాము. కావున త్వరపడండి.. ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే..
ఇప్పుడే ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సును కొనుగోలు చేయవచ్చు.
https://hlsow.on-app.in/app/home?orgCode=hlsow&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

*సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ..*
*మీ.. రాజేష్. వి✍️*

AP SGT ప్రణన్య

13 Nov, 09:55


*అసెంబ్లీలో ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన జవాబు*

*🌷అమరావతి: ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.*

*🌴గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం.*

*🍁ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం.*

*🌴వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తాము, అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.*

*⛱️1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.*

*🌴ఎంటిఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఉండవు.*

*🍁వారికి రిటైర్ మెంట్ వయసు 60సంవత్సరాలు.*

*⛱️సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ చెప్పారు.*

*🌴ప్రజాదర్బార్ లో డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు నన్ను కలిశారు.*

*🍁1998 డిఎస్సీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారు, ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారు, పరిశీలించి న్యాయం చేస్తామని నారా లోకేష్ చెప్పారు.*
https://chat.whatsapp.com/I9hu2qAgf1qHGbqsFJXPyG

AP SGT ప్రణన్య

12 Nov, 02:00


విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. గత ప్రభుత్వం లో పేర్లు, రంగులు, ఫోటోల పిచ్చి మీరు అందరూ చూసారు. నేను మంత్రి అయిన తరువాత ఎక్కడా నా ఫోటో పెట్టొద్దని చెప్పాను. పార్టీ రంగులు, నాయకుల పేర్లు వద్దని ఆదేశాలు జారీ చేసాను. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి గొప్ప వ్యక్తుల పేర్లతో పధకాలు అమలు చేస్తున్నాం. ఒక పాఠం చెప్పాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, అందరికీ అర్ధం అయ్యేలా చెప్పడం ఇంకా కష్టం. ఉపాధ్యాయులు ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఉపాధ్యాయులకు చదువు చెప్పే బాధ్యత తప్ప ఇతర పనులు పెట్టకూడదు అని నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వం అనేక యాప్ లు తీసుకొచ్చి చదువు చెప్పాల్సిన మీతో బాత్ రూమ్ ఫోటోలు తీయించింది. నేను పనికిమాలిన యాప్స్ అన్ని తీసేయ్ మని ఆదేశించాను. మీ మీద భారం తగ్గించేందుకు అధికారులతో చర్చిస్తున్నాను. త్వరలోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాం. ఏడాదికి 4 సార్లు మెగా పిటిఎం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల నుండి అందరూ భాగస్వామ్యం కావాలి. విద్యార్థుల సామర్ధ్యాన్ని తల్లితండ్రులకు తెలిసేలా చెయ్యడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.

*త్వరలో మెగా డిఎస్సీ నిర్వహణ*

త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం. క్లాస్ కో టీచర్ ఖచ్చితంగా ఉండాలి అనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్ఠిక ఆహారం అందిస్తున్నాం. జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు పెట్టబోతున్నాం. నాడు- నేడు అని పబ్లిసిటీ చేసారు అసలు కొన్ని స్కూల్స్ లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్ లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్ లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేసాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. నేను మీనుండి కోరుకునేది ఒక్కటే మీ సక్సెస్ స్టోరీస్ ఇతర ఉపాధ్యాయులకు షేర్ చేయండి. వచ్చే ఏడాదికి అవార్డులు అందుకునే వారి సంఖ్య డబుల్ అవ్వాలి. మీరు తలుచుకుంటే మనం ప్రైవేట్ స్కూల్స్ కి గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకం నాకుంది. అందరం కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కు పూర్వ వైభవం తీసుకొద్దాం. విద్యార్థులను జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ పోటీ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే సూపర్ కిడ్స్ ను తయారు చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

AP SGT ప్రణన్య

11 Nov, 12:46


*డీఎస్సీకి ముందు మరోసారి టెట్....!*


*లేదా టెట్ కమ్ టిఆర్టీ!!*

AP SGT ప్రణన్య

11 Nov, 12:31


SC వర్గీకరణ తరువాతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ అని చెప్పిన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ -కేఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీలు

AP SGT ప్రణన్య

11 Nov, 06:10


*📚 ప్రణన్య Education Channel 📚*
మిత్రులారా..
డీఎస్సీ నోటిఫికేషన్ రావటం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియక చాలామంది తర్జనభజన పడుతున్నారు. దీనికోసం నాకు తెలిసిన ఓ విశ్లేషణ💥
*
DSC నోటిఫికేషన్ రాకపోవటానికి గల కారణాలు.:-*

*1). ఒకే జిల్లా- ఒకే పరీక్ష:-*
చాలామంది అభ్యర్థులు పరీక్షలు ఒకరోజు కాకుండా చాలా రోజులు జరగటం వలన, మార్కులు ఎక్కువ తక్కువ వస్తున్నాయని.. దానివల్ల ఉద్యోగం కోల్పోతున్నామని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఒక జిల్లాకు ఒకేరోజు పరీక్ష నిర్వహిస్తే అందరూ ఒకేరోజు పరీక్ష రాస్తారు కాబట్టి మార్కులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఒకే జిల్లా- ఒకే పరీక్ష అనే నినాదం ఇప్పుడు మొదలైనది. దీన్ని ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తూ ఉంది. గతంలో ప్రభుత్వం కూడా రెండు, మూడు జిల్లాలకు కలిపి పరీక్ష పెడతామని అంటున్నప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒక జిల్లాకు ఒకే పరీక్ష, ఒకే రోజు నిర్వహించాలని కోరుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
*2). వయసు సడలింపు:-*
చాలా రోజుల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థుల నుంచి Max.age-44 సంవత్సరం నుంచి పెంచమని కోరుతున్నారు. ఇది పరిశీలనలో ఉంది
*2). SC వర్గీకరణ:-*
సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించమని తీర్పు ఇచ్చారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై కమిషన్ వేసింది ఇది రావడానికి దాదాపు 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

కాబట్టి కొత్త నోటిఫికేషన్ రావడం ఆలస్యం అవుతుంది.
కానీ మిత్రులారా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వలన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అనగా జూన్ 12 నాటికి కొత్త టీచర్లను అపాయింట్మెంట్ చేయాలని భావిస్తుంది.
👉 దీని ద్వారా నోటిఫికేషన్ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ పరీక్ష మాత్రం మార్చ్,ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.
👉 కాబట్టి తస్మాత్ జాగ్రత్త... పుస్తకాలను జాగ్రత్తగా చదవండి. ఈ సమయాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకోండి.
👉 మన ప్రణన్య యాప్ లో Subject Wise Exam series మీకు అందుబాటులో ఉంచాము. వీలైన వారు మన యాప్ను సందర్శించి మీకు నచ్చిన సబ్జెక్టును కొనుగోలు చేయొచ్చు. పరీక్షలు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు విజయానికి దగ్గరవుతున్నట్లే.

*సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ...*
*మీ... రాజేష్. వి✍️*

AP SGT ప్రణన్య

07 Nov, 05:58


DSC* *ఉచిత* శిక్షణ కొరకు* *ఆన్లైన్* *అప్లై* *చేసుకున్న* *SC*,*ST* **అభ్యర్థులు*
*హాల్** *టిక్కెట్లు* *డౌన్లోడ్* *చేయించుకోగలరు* ....

**పరీక్ష* *తేది: 10 నవంబర్*

AP SGT ప్రణన్య

07 Nov, 04:56


150/150

AP SGT ప్రణన్య

07 Nov, 01:15


అమరావతి : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా

మరో ఐదు రోజుల్లో ప్రకటించే అవకాశం

AP SGT ప్రణన్య

06 Nov, 00:49


Document from Prananya Education CHANNEL

AP SGT ప్రణన్య

06 Nov, 00:48


*📚 ప్రణన్య Education Channel 📚*

*Dy.E.O మెయిన్స్ Paper-2 పరీక్షలు*

*Paper- 2: ఫిలాసఫీ, సైకాలజీ పరీక్షలు*
మిత్రులారా...

డిప్యూటీ డిఇఓ మెయిన్స్ పరీక్షలో పేపర్-2 కు సంబంధించి ఫిలాసఫీ, సైకాలజీ టాపిక్ వైస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
👉 సిలబస్ వారీగా ప్రతి టాపిక్ ను కవర్ చేస్తూ దానిమీద పట్టు సాధించేలాగా ప్రశ్నలు ఉంటాయి.
👉 మొత్తం దాదాపు 76 పరీక్షలు ఉంటాయి.
👉 టాపిక్ వైస్ టెస్టులో 20 ప్రశ్నలు ఉంటాయి.
👉 యూనిట్ గ్రాండ్ టెస్టులో 50 ప్రశ్నలు ఉంటాయి.
👉 మెగా గ్రాండ్ టెస్ట్ లో 100 ప్రశ్నలు ఉంటాయి.
👉 టాపిక్ వైస్ గా చదువుతూ, రోజుకు ఒక పరీక్ష రాస్తూ... సిలబస్ పై పట్టు బిగించే ప్రయత్నం.
👉 పరీక్ష రాసిన రెండు గంటల తర్వాత టాప్ 10 ర్యాంకులతో పాటు, మీ ర్యాంకు కూడా చూసుకొనే అవకాశం.

👉 పరీక్షకు సంబంధించిన టైం టేబుల్ యాప్ నందు అప్లోడ్ చేశాము.
👉 అన్ని పరీక్షలు అప్లోడ్ చేశాము. మీకు ఇష్టం వచ్చిన టైంలో ఎన్ని సార్లు అయినా పరీక్ష రాసుకోవచ్చు.
👉 దీని వెల - 899/-రూపాయలు మాత్రమే.
*👉 కానీ ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా
💥Special Offer- 40%💥 డిస్కౌంట్ కూపన్ కల్పిస్తూ కేవలం 539/- అందుబాటులోకి తీసుకొని వచ్చాము. ఈ ఆఫర్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే*
👉 కూపన్ కోడ్ WELCOME ను ఉపయోగించి డిస్కౌంట్ పొందండి.

👉 దాదాపు 100 మార్కులకు డిప్యూటీ ఈవో మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న సబ్జెక్టులో ఫిలాసఫీ, సైకాలజీ పై పట్టు సాధించేందుకు ఈ ప్రశ్న పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అనటంలో సందేహం లేదు.

ఇంకెందుకు ఆలస్యం...
వెంటనే ఈ క్రింది లింకును క్లిక్ చేసి, యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, కోర్సును కొనుగోలు చేయండి.
https://hlsow.on-app.in/app/oc/517411/hlsow?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


*సదా మీ విజయాన్ని ఆశిస్తూ..*
*మీ... రాజేష్. వి✍️*
📲9️⃣3️⃣9️⃣1️⃣6️⃣4️⃣0️⃣2️⃣7️⃣0️⃣