VYSYA BRIDES 30 +

@vysyabridestelugupeoples


Free matrimony only brides

VYSYA BRIDES 30 +

22 Jun, 16:09


41.పిండ ప్రధానాలకు ప్రసిద్ధి గలిగిన (3పీఠాలు) క్షేత్రం ఏది?
*శ్రీకృక్కుటేశ్వర, శ్రీపాద వల్లభ శ్రీపురుహూతిక - పిఠాపురం*.

42.అత్యధిక జమీందారులు, పండితులు, మహాత్ములు, కవులు, గాయకులు, కళాకారులు, జన్మించిన క్షేత్రం ఏది?
*శ్రీ సర్వేశ్వర స్వామి-కాకినాడ*

43.జాతక దోషాలు, నక్షత్ర దోషాలు, గ్రహదోషాలు, తొలగిపోవాలంటే దర్శించే క్షేత్రం ఏది?
*శ్రీ శనేశ్వర స్వామి-మందపల్లి.*

44.అన్యోన్య దాంపత్యానికి, కుటుంబాల కలయికకు ఏ క్షేత్రం దర్శించాలి?
*శ్రీ జగన్మోహనస్వామి - ర్యాలి.*

45.కుటుంబ బాధలు, కష్టాలు, తొలగాలంటే ఏ క్షేత్రం దర్శించాలి?
*శ్రీ అగస్త్యేశ్వరస్వామి - వడాలి*.

46.చక్కని మాటతీరు, మధురవాక్కు, వాక్పటిమ కలగాలంటే దర్శించే క్షేత్రం ఏది?
*శ్రీవిజయగోపాల మాధవ స్వామి - సిద్ధాంతం*.

47.బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగాలంటే దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీ గోలింగేశ్వర స్వామి - నిడదవోలు.*

48.ధనధాన్యాలు, సిరిసంపదలు వంశాభివృద్ధి కోసం దర్శించవలసిన క్షేత్రం?
*శ్రీజనార్ధన స్వామి- ఏలూరు.*

49.దీర్ఘాయుర్దాయం, శారీరకశక్తి, ధృడత్వంకోసం దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీభీమేశ్వర స్వామి- భీమవరం.*

50.రాజకీయ ఆధిపత్యం, కీర్తిప్రతిష్ఠలు కలగాలంటే
దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీఆచంటేశ్వరస్వామి-ఆచంట.*

51.జ్ఞానం, జ్ఞాపకశక్తి, బుద్ధి వికాసం కోసం దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి- పాలకొల్లు.*

52.కోర్టుకేసులు, ఆస్తి తగాదాలు తొలగడం, అస్తిని గెలవటం &
కుటుంబ కలహాలు తగ్గాలంటే దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీనరసింహస్వామి - నరసాపురము (అంతర్వేది)*.

53.సమస్త దేవతా అనుగ్రహం, వ్యాపారం, ఉద్యోగం వంశాభివృద్ధి, సకల కళ్యాణాల కోసం దర్శించవలసిన క్షేత్రం ఏది?
*శ్రీనగరేశ్వర స్వామి- పెనుగొండ క్షేత్రం.*

54.వాసవి అమ్మ వారి కాలంలో
పెనుగొండనగరం విస్తీర్ణం ఎంత?
*పంచక్రోశ పట్టణము (15 K.M).*

55.కాశీ నుండి తెచ్చిన 102 లింగాలు పెనుగొండలో ఎక్కడ
ప్రతిష్ఠించారు.?
*లింగాలవీధి*.

56.లింగాల వీధిలో వున్న 102 లింగాలలో ప్రస్తుతం ఎన్ని
శివలింగాలు వున్నాయి?
*తొమ్మిది*.

57.లింగాలవీధి లింగంపై మణిని ఎవరు అపహరించారు? *ఆంగ్లేయులు.*

58.పెనుగొండకు పూర్వ పేరు ఏమిటి?
*బృహదధ్రి (జ్యేష్టశైలము).*

*శ్రీ వాసవి మాత బుక్స్ కోసం సంప్రదించండి*

*మేనేజర్*
*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం రాజాజినగర్ బెంగుళూరు-560010*
*Cell - 9449355102*

VYSYA BRIDES 30 +

22 Jun, 16:09


*92. మాఘమాసం విశిష్ఠత ఏమిటి?*
(A) కుసుమశ్రేష్ఠి వివాహం
(B) వాసవీ జయంతి
(C) వాసవీ ఆత్మార్పణం
(D) పుత్రకామేష్ఠి ప్రారంభం

*93. వాసవీదేవి ఆత్మార్పణ నక్షత్రం ఏది?*
(A) శతభిష. (B) పునర్వసు
(C) ఆరుద్ర. (D) ఆశ్లేష

*94. వీరముష్టులుఅంటే ఎవరు?*
(A) రాజు మంత్రులు
(B) రాజ భటులు
(C) వైశ్యుల సేవకులు
(D) వైశ్యుల మిత్రులు

*95. మాయలార్లు అంటే ఎవరు?*
(A) వైశ్యుల మిత్రులు
(B) వైశ్యుల సేవకులు
(C) రాజభటులు
(D) రాజుమంత్రులు

*96. గంగకావిళ్ళు వారు అంటే ఎవరు?*
(A) సామంతరాజులు
(B) వైశ్యుల సేవకులు
(C) కాశీజలం తెచ్చినవారు
(D) అగ్నిగుండాలు నిర్మించినవారు

*97. వాసవి దీక్షను ప్రప్రధమంగా*
*ఆచరించింది ఎవరు?*
(A) ధనదగుప్త
(B) రాజరాజనరేంద్రుడు
(C) సారంగధరుడు
(D) విరూపాక్షుడు

*98.అష్టాదశపురాణాలలో వాసవీ చరిత్ర*
*ఏ పురాణం నుండి తెలిసింది?*
(A) స్కాందపురాణం
(B) విష్ణుపురాణం
(C) బ్రహ్మపురాణం
(D) శివపురాణం

*99. వాసవీదేవి ఆత్మార్పణ చేసిన స్థలం ఈనాడు ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు?*
(A) ధనదపురం. (B) ఆచంట
(C) పెనుగొండ. (D) ధర్మవరం

*100. పెళ్ళికుల గోత్రం వారు జనసంఖ్యలో తగ్గిపోయిన కారణం ఏమిటి?*
(A) వాసవిదేవి శాపం
(B) వారి సంతతివారంతా సమానంగా అగ్నిప్రవేశంచేయటం.
(C)రాజుతో యుద్ధంచేసి మృతి పొందటం.
(D) వాసవీదేవితో బ్రహ్మచర్యం పాటించటం వలన.





1.వైశ్యుల అగ్ని ప్రవేశం అనంతరం ఆర్యవైశ్యల బిడ్డలు 102 కళశాలతో పుణ్యభస్మాన్ని తీసుకొని కాశీకి ప్రయాణం అయిన పుణ్యతిధి ఏది?
*మాఘ శుద్ధ ద్వాదశి*.

2.ఆర్యవైశ్యుడైన 'ధర్మనందనుడి' కి విద్యనేర్పిన గురువు పేరేమిటి?
*చ్యవనమహర్షి*.

3.చెరలో వున్న 'ధర్మనందనుని' రక్షించిన రాజు ఎవరు?
*భదృడు (మగధదేశం).*

4.ప్రాతాళలోకంలో ఉన్న 'ధర్మనందనుని'కి కాలజ్ఞానం తెలిపిన వారెవరు?
*ఆదిశేషుడు*

5.ఆర్యవైశ్యుడైన 'ధర్మనందనుని' గోత్రం ఏమిటి?
*మిధునకుల-(మైత్రేయస).*

6.కృతయుగంలో ఆర్యవైశ్యులకు గురువు ఎవరు?
*అంగీరసుడు.*

7.త్రేతాయుగంలో ఆర్యవైశ్యులకు గురువు ఎవరు?
*అపరార్కుడు.*

8.ద్వాపర యుగంలో ఆర్యవైశ్యులకు కులగురువు ఎవరు?
*శాలంకాయనుడు*.

9.కలియుగంలో ఆర్యవైశ్యులకు గురువెవ్వరు?
*భాస్కరాచార్యులు*.

10 నవగ్రహాలలో వైశ్యులెవరు?
*చందృడు - బుధుడు*.

11.కృతయుగంలో వైశ్యుల నాయకుడు ఎవరు?
*ఉద్వాహుడు*.

12.త్రేతాయుగంలో వైశ్యుల నాయకుడు ఎవరు? *ధర్మనందనుడు*.

13.ద్వాపరయుగంలో వైశ్యుల నాయకులు ఎవరు?
*సమాధిగుప్త*

14.కలియుగంలో వైశ్యుల నాయకుడు ఎవరు?
*కుసుమశ్రేష్టి.*

15.వాసవీ అగ్నిప్రవేశానంతరం ఆర్య వైశ్యులకు అధ్యక్షుడెవరు?
*విరూపాక్ష గుప్త.*

16.విరూపాక్షుని అనంతరం పెనుగొండకు పరిపాలించినది ఎవరు? *మణిగుప్తుడు*.

17. కృతయుగంలో శివునికి మామ ఎవరు?
*దక్షప్రజాపతి*.

18.త్రేతాయుగంలో శివునికి మామ ఎవరు?
*హిమవంతుడు.*

19.ద్వాపరయుగంలో శివునికి మామ ఎవరు?
*పర్వతరాజు*.

20.కలియుగంలో శివునికి మామ ఎవరు?
*కుసుమశ్రేష్ఠి.*

21.కైలాసంలో 612 గోత్రవైశ్యులను శపించిన వారెవరు?
*దూర్వాసుడు*

22.వాసవీదేవి అగ్నిప్రవేశం నాటికి ఆమెకు వయస్సెంత?
*28 సం॥లు*.

23.బాల్యవివాహాలు ఎప్పుడు వచ్చాయి?
*వాసవి అగ్నిప్రవేశానంతరం*.

24.బనియాలు, అగర్వాల్స్, వైశ్యులెలా అయినారు?
*పూర్వం సిద్ధి వైశ్యులు కనుక*.

25.మయబ్రహ్మకు మరో పేరేమిటి?
*విశ్వకర్మ*.

26.కుసుమశ్రేష్ఠి ఎవరి అంశతో జన్మించాడు?
*కుబేరుడు.*

27.విష్ణువర్ధనుని ఐదుగురు మంత్రుల పేర్లేమిటి?
*సుమేధ, సుమంత,వీరసింహ, రాజవర్మ, శతగ్రీవ*.

28.కుసుమశ్రేష్ఠి గారి మంత్రి పేరేమిటి?
*హరిశ్రేష్టి.*

29.'అమరజీవి'పొట్టి శ్రీరాములు గారి గోత్రం ఏమిటి?
*పునగశిల - పౌలస్త్యస*.

30. వంశం అంతరించిపోయిన ఆర్యవైశ్యులు గోత్రం ఏది?
*లాభాల - ధనదస (102.వ.గోత్రం)*

31.అన్ని గోత్రాల వైశ్యులకు, తమ అదృష్టాన్ని పంచినది ఏ గోత్రం?
*పెళ్ళికుల - ప్రభాతస*

32.102 గోత్రాలలో అతి అదృష్ట గోత్రాలు ఏవి?
*మిధునకుల (మైత్రేయస).*
*పునగశిల (పౌలస్త్యస)*

33.ఆర్యవైశ్యులతో పాటు ప్రత్యేక అగ్నిగుండంలో అగ్ని ప్రవేశంచేసిన ఇతర కులస్తులు ఎవరు?
*మల్హణడు (అగ్నిగుండాలు త్రవ్వినవారు)*.

34.శాస్త్రప్రకారంగా ఆర్యవైశ్యుల వివాహం ఎన్ని రోజులు
చేయాలి?
*5.రోజులు.*

35.ఆర్యవైశ్యుల కోసం
18 పట్టణాలు నిర్మించిన వాస్తుశిల్పివరు?
*మయబ్రహ్మ*.

36.వాస్తుదోషాలు తొలగాలంటే
ఏ యాత్రను దర్శించాలి?
*శ్రీ కూర్మం (శ్రీకాకుళం).*

37.ఆరోగ్యం కలగాలంటే
ఏ యాత్రను దర్శించాలి?
*అరసవిల్లి- శ్రీసూర్యనారాయణ స్వామి*.

38.భక్తులకు విజయం కలగాలంటే ఏ యాత్రను దర్శించాలి?
*శ్రీ విజయేశ్వరస్వామి-విజయనగరం*

39.ఐశ్వర్యం, వాహనసిద్ధి, ఆభరణ సిద్ధికి దర్శించవలసిన క్షేత్రం?
*శ్రీ కనకమహాలక్ష్మి - విశాఖపట్టణం*

40. నూతనంగావివాహం అయిన దంపతులు దర్శించవలసిన క్షేత్రం ఏది?
*అన్నవరం-శ్రీసత్యనారాయణస్వామి*.

VYSYA BRIDES 30 +

22 Jun, 16:09


*63. వ్యాపారంలో ఏడుకు బదులుగా 'ఆరున్నొకటి' అని ఎందుకు అంటారు?*
(A) ఏడు అనగా వ్యాపారం ఏడుస్తుందని
(B) ఏడవ సంఖ్య వ్యాపారానికి అనుకూలించదని.
(C) నూతన దంపతులు ఏడవరోజున అగ్నిప్రవేశం. చేయటం వలన.
(D) వైశ్యుల వ్యాపారం అధికంగా జరుగవలెనని.

*64. వైశ్యులు కైలాసం నుండి*
*భూలోకానికి ఎలా వచ్చారు?*
(A) కామధేనువు గర్భం నుండి
(B) గోబిలం ద్వారా
(C) తల్లి గర్భం నుండి
(D) కుబేరుని పుష్పక విమానం నుండి

*65. 714 గోత్ర వైశ్యులు జన్మించిన యుగమేది?*
(A) ద్వాపర యుగం
(B) కృతయుగం
(C) త్రేతాయుగం
(D) కలియుగం

*66. పెనుగొండ గ్రామము ప్రధమ పేరేమిటి?*
(A) జేష్ఠ శైలం. (B) ధనదపురం
(C) పెనుగొండ. (D) నగరేశ్వరపురం

*67. పెనుగొండ మొదలైన పట్టణాలను మయబ్రహ్మ వైశ్యులకు ఎన్ని నిర్మించాడు?*
(A) 102. (B) 108
(C) 18. (D) 714

*68. పెనుగొండ దగ్గరలో ప్రవహించే నది పేరేమిటి?*
(A) తూర్పు గోదావరి
(B) వశిష్ఠ గోదావరి
(C) అఖండ గోదావరి
(D) పశ్చిమ గోదావరి

*69. మేనరిక వివాహాలు ఆచరించుమని*
*వాసవి దేవి చెప్పిన కారణం ఏమిటి?*
(A) వైశ్యుల పూర్వవంశ ఆచారం కారణంగా
(B) బంధుత్వం విడిపోకూడదని
(C) వాసవీ దేవి అగ్నిప్రవేశ సమయంలో
వైశ్యులు తక్కువ ఉండటం వలన
(D) పూర్వపురాణాల ఆధారంగా

*70. మేనరిక వివాహము అనగా ఏమిటి?*
(A) వధువు తన మేనత్త కుమారుని వివాహం చేసుకొనుట
(B) వధువు తన మేనమామ కుమారుని వివాహం. చేసుకొనుట
(C) వధువు తన మేనమామను వివాహం చేసుకొనుట
(D) ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లను వివాహమాడుట

*71. విష్ణువర్ధన రాజు పట్టణము ఏది?*
(A) ఏలూరు. (B) రాజమండ్రి
(C) ముక్కామల. (D) ఆచంట

*72. విష్ణువర్ధన రాజుకు ఉన్న బిరుదు ఏమిటి?*
(A) ధర్మరక్షక (B) ప్రజాహిత
(C) సార్వభౌమ (D) కలియుగ భీమసేన

*73. విష్ణువర్ధనరాజు కుమారుని పేరు ఏమిటి?*
(A) చాణక్యరాజు
(B) రాజవర్మ
(C) రాజావిక్రమార్క
(D) రాజరాజ నరేంద్ర

*74. విష్ణువర్ధనరాజు మనుమడు పేరు ఏమిటి?*
(A) సారంగధర
(B) సారంగమూర్తి
(C) సారంగనాధ
(D) రాజరాజనరేంద్ర

*75. విష్ణువర్ధనరాజు పూర్వజన్మలోని పేరేమిటి?*
(A) చిత్రరధుడు
(B) చిత్రకంఠుడు
(C) చిత్రవీర్యుడు
(D) చిత్రాంగదుడు

*76 . విష్ణువర్ధనరాజు వంశం ఏది?*
(A) కురువంశం. (B) యదువంశం
(C) చంద్రవంశం (D) సూర్యవంశం

*77. రాజును వైశ్యులు భోజనానికి రానివ్వక “గతికితే అతకదు” అని ఎందుకు చెప్పారు?*
(A) రాజు దుర్మార్గుడని
(C) వివాహం చేయాలని
(B) రాజు క్షత్రియుడని
(D) శాస్త్రసిద్ధాంతం ప్రకారం

*78. రాజు వాసవీదేవిని ఎక్కడ చూసిమోహించెను?*
(A) గాన సభలో
(B) దేవాలయంలో
(C) రాజభవనంలో
(D) ఉద్యానవనంలో

*79. రాజు వాసవిని చూచి మోహించిన*
*మాసం ఏది?*
(A) వైశాఖ మాసం
(B) మాఘమాసం
(C) కార్తీకమాసం
(D) మార్గశిరమాసం

*80. విష్ణువర్ధన రాజుకు మరణం*
*ఏ విధంగా వచ్చింది?*
(A) స్పృహతప్పి (B) గుండె ఆగి
(C) శిరస్సు పగిలి (D) సహజ మరణం

*81. వాసవీదేవికి అగ్నిప్రవేశమునకు ముందు ఎంతమంది కన్యలతో అభిషేకం చేశారు?*
A) 8 మంది (C) 102
(B) 18 (D) 108

*82. వాసవి దేవి రాజును వివాహమాడటానికి నిరాకరించిన కారణం ఏమిటి?*
(A) వాసవిదేవత-రాజుమానవుడు
(C) రాజు దుర్మార్గుడని
(B) వాసవి ఆజన్మబ్రహ్మచారిణి
(D) కులాంతరమైనందున

*83. వాసవిదేవి రాజమండ్రికి పెట్టిన శాపాలు ఎంతకాలం వరకు ఉన్నాయి?*
(A) 1000 సంవత్సరాలు వరకు
(B) సూర్యచంద్రులు ఉండేవరకు
(C) రాజ్యాధికారాలు. అంతరించిప్రజాప్రభుత్వాలు
వచ్చేవరకు.
(D) రాజమండ్రి ఉండేవరకు.

*84. వాసవీదేవి ఎవరిని అగ్నిప్రవేశానికి అనుమతించింది?*
(A) యువ దంపతులను
(B) బాలబాలికలను
(C) ఆర్యవైశ్య కులాన్నంతటిని
(D) వయో వృద్ధ దంపతులను

*85. అగ్నిప్రవేశము చేసిన గోత్రీకులు ఎంత మంది?*
(A) 103. (B) 612
(C) 102. (D) 714

*86. అగ్ని ప్రవేశము చేసిన సంతానం లేని దంపతుల పేరేమిటి?*
(A) పుష్పాంబ-పుష్పగుప్త
(B) ప్రభావతి-శంభుశ్రేష్టి
(C) ధనలక్ష్మి-ధనదగుప్త
(D) సుశీలా-సోమకాంతుడు

*87. సంతానం లేని దంపతులు గోత్రం ఏమిటి?*
(A) హస్తికుల (B) లాభాల
(C) పెళ్ళికుల. (D) ప్రభాతస

*88. వాసవీదేవి అగ్నిప్రవేశ సమయానికి*
*ఆమె వయస్సెంత?*
(A) 16 సం||లు (B) 28సం॥లు
(C) 8 సంలు. (D) 18 సంలు

*89. అగ్నిగుండాలు మొత్తం ఎన్ని?*
(A) 714. (B) 102
(C) 612. (D) 103

*90. ఒక్కొక్క అగ్నిగుండము పొడవు,*
*లోతు, వెడల్పు ఎంత?*
(A) 18 అడుగులు
(B) 103అడుగులు
(C) 102అడుగులు
(D)108 అడుగులు

*91. అగ్నిప్రవేశం చేస్తామని ముందుగా తెలియజేసిన వారెవరు?*
(A) కుసుమశ్రేష్ఠి
(B) వాసవీదేవి
(C) భాస్కరాచార్యులు
(D) విరూపాక్షుడు

VYSYA BRIDES 30 +

22 Jun, 16:09


*33. వాసవీ దేవి అన్నయ్య పేరేమిటి ?*
(A) విరూపాక్ష గుప్త
(B) ముకుంద గుప్త
(C) జనార్దన గుప్త
(D) సముద్ర గుప్త

*34. వాసవీ దేవి మేనల్లుని పేరేమిటి?*
(A) హయగ్రీవగుప్త
(B) మణిగుప్త
(C) మాణిక్యగుప్త
(D) మణికంఠగుప్త

*35. విరూపాక్షుని భార్య పేరేమిటి?*
(A) రత్నమాల (B) రత్నమాంబ
(C) సరళ. (D) రత్నవతి

*36. విరూపాక్షుడు నేర్చిన అన్ని విద్యలలో ముఖ్యమైనది ఏది?*
(A) విల్లు విద్య. (B) ఖడ్గ విద్య
(C) గదాయుద్ధం (D) ముష్టియుద్ధం

*37. విరూపాక్షునికి నామకరణం*
*ఏ ఆధారంతో చేశారు?*
(A) జన్మనక్షత్రం ఆధారంగా
(B) తల్లి పేరు ఆధారంగా
(C) తండ్రిపేరు ఆధారంగా
(D) శివుని పేరు ఆధారంగా

*38. వాసవి దేవి ఇష్టదైవం ఎవరు?*
(A) వెంకటేశ్వర స్వామి
(B) జనార్ధన స్వామి
(C) నగరేశ్వర స్వామి
(D) సత్యనారాయణ స్వామి

*39. వాసవీ దేవి మేనమామ గోత్రం ఏమిటి?*
(A) మధ్యమకుల (B) మూలకుల
(C) మద్దికుల. (D) మిధునకుల

*40 . వాసవీ దేవి మేనత్త గోత్రం ఏమిటి?*
(A) సనందనస. (B) సానకుల
(C) పునగశిల. (D) లాభాల

*41.వాసవీ దేవి మేనమామ గ్రామం ఏది?*
(A) ఏలూరు. (B) ధనదపురం
(C) రాజమండ్రి (D) ఆచంట

*42. వాసవీ దేవి మేనత్త గ్రామం ఏమిటి?*
(A) రాజమండ్రి. (B) ఆచంట
(C) ఏలూరు. (D) నర్సాపురం

*43. వాసవి దేవి మెడలో ఉన్న సూత్రం ఏది ?*
(A) రక్షణా సూత్రం
(B) నల్లపూసల సూత్రం
(C) కన్యాదానము సూత్రం
(D) మంగళ సూత్రం

*44. వైశాఖమాస విశిష్టత ఏమిటి?*
(A) కుసుమాంబ జన్మించిన మాసం
(B) వాసవి అగ్నిప్రవేశ మాసం
(C) రాజు చూసి మోహించిన మాసం
(D) వాసవీ జయంతి

*45. ఈశ్వరుడు పెనుగొండలో*
*ఏ పేరుతో వెలిశెను?*
(A) నగరేశ్వర స్వామి
(B) నాగేశ్వర స్వామి
(C) విశ్వేశ్వర స్వామి
(D) భీమేశ్వర స్వామి

*46. పార్వతీ దేవి పెనుగొండలో*
*ఏ పేరుతోవెలిశెను?*
(A) వామలోచన
(B) వింధ్య వాసిని
(C) కనకదుర్గ
(D) వాసవీ దేవి

*47. విష్ణుమూర్తి పెనుగొండలో*
*ఏ పేరుతో వెలిశెను?*
(A) పాండురంగ స్వామి
(B) సత్యనారాయణ స్వామి
(C) జనార్ధన స్వామి
(D) రంగనాథ స్వామి

*48. లక్ష్మిదేవి పెనుగొండలో*
*ఏ పేరుతోవెలిశెను?*
(A) కోనకమల (B) మహాలక్ష్మి
(C) ఆండాళ్ళు. (D) రమాదేవి

*49. బ్రహ్మదేవుడు పెనుగొండకు*
*ఏ పేరుతో వచ్చెను?*
(A) శంకరాచార్యుడు
(B) భాస్కరాచార్యుడు
(C) మధ్వాచార్యుడు
(D) రామానుజాచార్యుడు

*50. సరస్వతీ దేవి పెనుగొండలో*
*ఏ పేరుతో వచ్చెను?*
(A) భారతీదేవి. (B) వాసవీ దేవి
(C) సరస్వతీ దేవి (D) వాణీ దేవి

*51. నందీశ్వరుడు పెనుగొండకు*
*ఏ పేరుతో వచ్చెను?*
(A) రాజ గుప్త (B) ఈశ్వర గుప్త
(C) విరూపాక్షగుప్త (D) మణిగుప్త .

*52.కుసుమశ్రేష్టి గారి ఇంటి పేరు ఏమిటి?*
(A) కుసుమా. (B) శ్రీవాసా
(C) కుసుమంచి. (D) వైశ్యరాజ

*53. కుసుమ దంపతులకు*
*ఒకే పేరు ఎలా వచ్చింది?*
(A) కుసుమాలలు ఇంటికి అలంకరించిన కారణంగా
(B) కుసుమ ఇంటి పేరు కారణంగా..
(C) కుసు వర్షం కురిసిన కారణంగా..
(D) వారు పుట్టినప్పటి నుంచి ఈ పేరే ఉన్న కారణంగా

*54. కుసుమశ్రేష్టి తల్లిదండ్రుల పేర్లేమిటి?*
(A) హరిశ్రేష్టి- శుకలక్ష్మి
(B) మణికుండలుడు-భ్రమరాంబ
(C) కల్హ రశ్రేష్టి-భారతసామ్రాజ్యలక్ష్మి
(D) ధనదగుప్త-ధనలక్ష్మి

*55. కుసుమాంబకు శ్రీమంతము*
*చేసిన మాసం ఏది?*
(A) చైత్ర శుద్ధ నవమి, శుక్రవారం
(B) వైశాఖ శుద్ధ దశమి, గురువారం
(C) మాఘ శుద్ధ విదియ, మంగళవారం
(D) కార్తీక పౌర్ణమి, బుధవారం

*56. ఆర్యవైశ్యులను గురించి*
*శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ఏ అధ్యాయం,*
*ఏ శ్లోకంలో చెప్పారు?*
(A) 9వ అధ్యాయం, 16వ శ్లోకం
(C) 18వ అధ్యాయం, 44వ శ్లోకం
(B) 15వ అధ్యాయం, 10వ శ్లోకం
(D) 5వ అధ్యాయం, 18వ శ్లోకం

*57. ఆర్యవైశ్యుల మొత్తం గోత్రాలు ఎన్ని?*
(A) 714. (B) 612
(C) 108. (D) 102

*58. ఆర్యవైశ్యులకు సంకేత*
*(అసత్య) గోత్రాలు ఎప్పుడు వచ్చినవి?*
(A) వాసవి జన్మించినపుడు
(B) అగ్నిప్రవేశానంతం
(C) విశ్వరూపం చూపించినపుడు
(D) కృతయుగంలో

*59. ఆర్యవైశ్యులకు*
*ప్రప్రధమంగా ఉన్నపేరు ఏది?*
(A)ఆర్య వైశ్యులు (B) శ్రేష్ఠులు
(C) షావుకార్లు. (D) ఊరుజులు

*60. ఆర్యవైశ్యులకు ముందు నుండి*
*ఉన్న వృత్తులు ఏమిటి?*
A) పురోహిత వృత్తి
(B) సేవకా వృత్తి
(C) వేద వృత్తి
(D) కృషీ, గోరక్ష్య, వాణిజ్యం

*61. పంచసూక్తాలలో వైశ్యుల గురించి*
*ఏ సూక్తంలో ఉన్నది?*
(A) పురుషసూక్తం (B) శ్రీసూక్తం
(C) అగ్నిసూక్తం. (D) నీళాసూక్తం

*62. “లాభం” అని వ్యాపారంలో*
*ఎందుకు అంటారు?*
(A) లాభం కోసం కనుక
(B) 102వ.గోత్రీకుల గోత్రం కనుక
(C) వాసవీదేవి చెప్పినవరం కనుక
(D) భాస్కరాచార్యులవారి ఆజ్ఞ కనుక

VYSYA BRIDES 30 +

22 Jun, 16:09


*శ్రీ వాసవి మాత బుక్స్ కోసం సంప్రదించండి*
*మేనేజర్*
*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం రాజాజినగర్ బెంగుళూరు-560010*
*Cell - 9449355102*

*శ్రీ వాసవీ మాత జీవిత చరిత్ర గ్రంథం లో ...*
*1. వాసవీ దేవి జన్మించిన రోజు ఏది ?*
(A) వైశాఖ శుద్ధ దశమి
(B) చైత్ర శుద్ధ దశమి
(C) భాద్రపద శుద్ధ దశమి
(D) కార్తీక శుద్ధ దశమి

*2. వాసవీ దేవి అగ్నిప్రవేశమైన రోజు ఏది ?*
(A) శ్రావణ బహుళ పంచమి
(B) మాఘ శుద్ధ విదియ
(C) ఆశ్వీయుజ శుద్ధ దశమి
(D) పుష్య బహుళ దశమి

*3. వాసవీ దేవి జన్మించిన నక్షత్రం ఏది.?*
(A)పునర్వసు. (B) స్వాతి
(C) అశ్విని (D) ఆరుద్ర

*4. వాసవీ దేవి జన్మించిన గ్రామం ఏది ?*
(A) ఏలూరు. (B) నర్సాపురం
(C) పెనుగొండ. (D) ఆచంట

*5. వాసవీ దేవి జన్మించిన*
*గ్రామం ఏ జిల్లాలో ఉన్నది ?*
(A) తూర్పు గోదావరి జిల్లా
(B) పశ్చిమ గోదావరి జిల్లా
(C) అనంతపురం జిల్లా
(D) విజయనగరం జిల్లా

*6.వాసవీ దేవి జన్మించిన వారం ఏది ?*
(A) శుక్రవారం
(B) మంగళవారం
(C) గురువారం
(D) ఆదివారం

*7. వాసవీ దేవి జన్మించటం*
*కోసం చేసిన యాగం ఏది ?*
(A) వర్షకామేష్టి
(B) కనకకామేష్టి
(C) పుత్రకామేష్టి
(D) ధనకామేష్టి

*8. అమ్మవారు ఏ సంవత్సరంలో,*
*ఏ ఋతువులో జన్మించింది ?*
(A) యువసంవత్సరం, గ్రీష్మఋతువు
(B)ఈశ్వర నామ సంవత్సరం శిశిర ఋతువు
(C)ప్రభవ నామ సంవత్సరం వసంత ఋతువు
(C) శ్రీముఖ సంవత్సరం, హేమంత ఋతువు

*9.వాసవీ దేవి జన్మించినప్పుడు కాన్పు చేయటానికి వచ్చిన ముగ్గురు దేవతలు ఎవరు.?*
(A) రుక్మిణి, శారద, చాముండి
(B) శచీదేవి, దాక్షాయణి, గౌరి
(C) లక్ష్మి, పార్వతి, సరస్వతి
(D) చండిక, దుర్గ, లలిత

*10. వాసవి దేవికి పురిపూర్ణమైన పూర్తిపేరు ఏది ?*
(A) శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు
(B) వాసవాంబ
(C) కన్యకాంబ
(D) శ్రీ కన్యకా పరమేశ్వరి

*11. వాసవీ దేవి చేతిలో ఉండు పక్షి పేరేమిటి ?*
(A) గోరింక. (B) చిలుక
(C) నెమలి. (D) పావురము

*12. వాసవీ దేవి చేతిలో ఉండే ఆయుధం ఏది ?*
(A) ఖడ్గం (B) ధనస్సు
(C) త్రిశూలం. (D) ఏది లేదు

*13. వాసవీ దేవి వాహనం ఏది ?*
(A) పులి. (B) గుఱ్ఱం
(C) ఏనుగు. (D) సింహం

*14. వాసవీ దేవి పూర్వజన్మలోని పేరేమిటి ?*
(A) కీర్తికన్య. (B) రేణుకాదేవి
(C) సీతాదేవి. (D) ద్రౌపదీదేవి

*15.వాసవీదేవిగోత్రము,ఋషిపేరు ఏమిటి?*
(A) పునగశిల-పౌలశ్యస
(B) పెళ్ళికుల-ప్రభాతస
(C) లాభాల - ధనదస
(D) మిధునకుల-మైత్రేయస

*16. వాసవీ దేవి ఏస్వరూపము?*
(A) భద్రకాళి (B) పార్వతీదేవి
(C) చాముండి. (D) ఉగ్రస్వరూపం

*17. వాసవీదేవి ఏ విధమైన దేవత ?*
(A) పరిపూర్ణావతార దేవత
(B) మానవస్వరూపదేవత
(C) సామాన్య దేవత
(D) మానవాతీత దేవత

*18. వాసవీ దేవి ఎవరి అంశము ?*
(A) ఆదిశక్తి (B) పార్వతీదేవి
(C) శచీదేవి (D) సరస్వతీదేవి

*19. వాసవీ దేవి స్ధాపించినసంఘములు ఎన్ని?*
(A) 12. (B) 18
(C) 8. (D) 108

*20. వాసవీ దేవికి నామకరణం*
*ఏ ఆధారంతో చేశారు ?*
(A) ఇంటి పేరు ఆధారంగా
(B) తల్లి పేరు ఆధారంగా
(C) తండ్రి పేరు ఆధారంగా
(D) జన్మనక్షత్రం ఆధారంగా

*21. వాసవీ దేవి ఏ వీణతో గానం చేసింది?*
(A) విశ్వావసు (B) కచ్చపి.
(C) కళావతి. (D) మహతి

*22. వాసవీ దేవి తన జీవితంలో ఎన్నిసార్లు విశ్వరూపాన్ని చూపించింది ?*
(A) 3 సార్లు (B) 18 సార్లు
(C) 108 సార్లు (D) 8 సార్లు

*23. వాసవీ దేవి ప్రధమ విశ్వరూపం*
*ఎక్కడ చూపించినది?*
(A) విష్ణువర్ధనునికి
(B) అగ్నిప్రవేశ సమయంలో
(C) ఊయ్యాలలో
(D) 714 గోత్ర వైశ్యుల సమావేశంలో

*24. వాసవీ దేవి ద్వితీయవిశ్వరూపం*
*ఎక్కడ చూపించినది?*
(A) విరూపాక్షునికి
(B) కుసుమాంబకు
(C) మహిళలకు
(D) 714 గోత్రవైశ్యుల సమావేశంలో

*25. వాసవీ దేవి తృతీయ విశ్వరూపం*
*ఎక్కడ చూపించినది?*
(A) రాజరాజ నరేంద్రునకు
(B) యువజనులకు
(C) అగ్ని ప్రవేశ సమయంలో
(D) కుసుమశ్రేష్టికి

*26. వాసవీ దేవి బోధించిన ప్రధానతత్వం ఏది ?*
(A) అహింస. (B)శీలరక్షణ
(C)ధర్మ స్థాపన (D) సత్యాగ్రహం

*27. వాసవీ దేవిని చూచి మోహించిన,*
*రాజు పేరేమిటి?*
(A) సారంగధరుడు
(B) విష్ణువర్ధనరాజు
(C) చిత్రకంఠుడు
(D) రాజరాజనరేంద్రు

*28.వాసవీ దేవి నేర్చిన విద్యలలో*
*ప్రధానమైనది ఏది ?*
(A) ఖడ్గ విద్య. (B) గదాయుద్ధం
(C) జల స్థంబన. (D) విల్లు విద్య

*29. వాసవీ దేవికి విద్య నేర్పిన*
*గురువు గారి పేరేమిటి ?*
(A) శంకరాచార్యుడు
(C) రామానుజాచార్యుడు
(B) మధ్వాచార్యుడు
(D) భాస్కరాచార్యుడు

*31. వాసవీ దేవి తల్లి గారి అసలైన పేరేమిటి ?*
(A) కౌసభిక. (B) విరూపాక్షేశ్వరి
(C) మేనకాదేవి (D) పుష్పాంబ

*32. వాసవీ దేవి తండ్రి గారి అసలైన పేరేమిటి ?*
(A) పుష్పార్యశ్రేష్టి
(B) ధర్మనందనుడు
(C) వాసవశ్రేష్టి
(D) సమాధిగుప్త

VYSYA BRIDES 30 +

14 May, 16:19


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T

*ఆహా కళ్యాణం ఆర్యవైశ్యులు కు మాత్రమే*

*"వధూవరులు ఇరువురికి ఉచితమే ఈ WhatsApp ఛానల్"*

Aha kalyanam - the perfect match *ఫ్రీ సర్వీస్ గ్రూప్స్*

VYSYA BRIDES 30 +

20 Apr, 08:03


https://t.me/+9Q9pk4FN_JE2M2Zl

VYSYA BRIDES 30 +

06 Apr, 14:07


👆 ప్రతీ రోజు పదుల సంఖ్యలో అమ్మాయిల ఫోటో బయోడేటా లు ఆహా కళ్యాణం ఛానల్ లో ఫోన్ నంబర్ తో సహా పోస్ట్ చేస్తున్నాము.

ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి

VYSYA BRIDES 30 +

06 Apr, 14:07


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T

*ఆహా కళ్యాణం ఆర్యవైశ్యులు కు మాత్రమే*

*"వధూవరులు ఇరువురికి ఉచితమే ఈ WhatsApp ఛానల్"*

Aha kalyanam - the perfect match *ఫ్రీ సర్వీస్ గ్రూప్స్*

VYSYA BRIDES 30 +

21 Mar, 06:21


*🦚 ఆహా కళ్యాణం elite matrimony🦚*

Elite catagory స్టేటస్ కలిగిన అబ్బాయిలు వ్యాపారం మరియు ఉద్యోగం చేసే వారు ఎవరైనా సరే ఈ పరిచయ వేదిక లో పాలుగోనవచ్చును.

Elite matrimony from *aha kalyanam - the perfect match (only for Vysyas)*

అబ్బాయిలు *family status*👇
Elite lite(4-5 crores property)
Elite(10crs+ property)
Elite pro(15 - 30+ property)
Elite pro plus(40-80+ crs property)
Elite Ultra rich(100cr above property)

☝️ *Elite ఫ్యామిలీ నుంచి అబ్బాయిలు ఫ్రీ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన WhatsApp number 9640047808

VYSYA BRIDES 30 +

09 Mar, 06:31


👆ఈ లింక్ ఓపెన్ చేయండి ఆహా కళ్యాణం WhatsApp ఛానల్ fallow అవ్వండి.


వధూ వరుల ఫోటో బయోడేటా లు ఉచితంగా పొందండి.

ఇది ఫ్రీ సర్వీస్ గ్రూప్ from aha kalyanam only for Vysyas

VYSYA BRIDES 30 +

09 Mar, 06:31


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T

*ఆహా కళ్యాణం ఆర్యవైశ్యులు కు మాత్రమే*

*"వధూవరులు ఇరువురికి ఉచితమే ఈ WhatsApp ఛానల్"*

Aha kalyanam - the perfect match *ఫ్రీ సర్వీస్ గ్రూప్స్*

VYSYA BRIDES 30 +

01 Mar, 04:12


"POWER OF ARYAVYSYAS EMPIRE"

🌹"మనమంతా ఒకే ఆర్యవైశ్య కుటుంబం"🌹

"ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ" (ఆంధ్రప్రదేశ్)
president's special గ్రూప్👍

👉సభ్యులు అందరూ మీ బంధువులు అందరని ఈ గ్రూప్ లో add చేయడం ద్వారా వారందరినీ మన బంధువులుగా చేసుకుంటే మన అందరికీ జరిగే మంచి మరియు ప్రతిఫలం ఏవిధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది💐💐💐

https://t.me/+N-VYN17u8XRkNTVl


జై వాసవి...జై జై వాసవి...!🙏🙏🙏🙏🙏

VYSYA BRIDES 30 +

20 Feb, 02:50


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T/5790

VYSYA BRIDES 30 +

20 Feb, 02:50


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T/5790

VYSYA BRIDES 30 +

03 Feb, 00:13


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T

ఆహా కళ్యాణం WhatsApp channel. మీ యొక్క ఫోటో బయోడేటా ఎక్కువ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడం కష్టం గా మారిన తరుణంలో WhatsApp నుంచి వచ్చిన ఈ కొత్త ఆప్షన్ మీకు మాకు మరింత శుభదాయకం గా ఉంది.

కాబట్టి ఈ లింక్ పై క్లిక్ చేసి ఆహా కళ్యాణం WhatsApp channel ఫాల్లో అవ్వండి. మీ ఫోటో బయోడేటా 9640047808 నంబర్ కి WhatsApp చేయండి.

ఆహా కళ్యాణం WhatsApp channel లో మీ ఫోటో బయోడేటా పోస్ట్ చేయబడును.
Photo biodata ఒకే ఫ్రేమ్ లో సెట్ చేసి 9640047808 నంబర్ కి WhatsApp చేయండి.

మీ ఫొటో బయోడేటా ఈ ఛానల్ లో పోస్ట్ చేస్తాము.

VYSYA BRIDES 30 +

12 Jan, 16:43


☝️online పరిచయ వేదిక special ఏమిటి అంటే......

పరిచయ వేదిక స్టేజ్ ప్రోగ్రామ్ అయితే వధూవరుల సమాచారం తో ఒక బుక్ ప్రింట్ వేసి ఇస్తారు.

అదే online పరిచయ వేదిక లో participate చేసిన అమ్మాయి/అబ్బాయి లకు వివాహం నిశ్చయం అయ్యే వరకు *(NO TIME LIMIT)* ఫోటో బయోడేటా లు చూడవచ్చు.

NO TIME LIMIT....
UNLIMITED PROFILES......

VYSYA BRIDES 30 +

08 Jan, 09:16


https://whatsapp.com/channel/0029Va9JuZu7oQhUOTIIXb2T

Contact in WhatsApp only
9640047808.

Online పరిచయ వేదిక వివరాలు కోసం పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఆహా కళ్యాణం only for Vysyas ఛానల్ fallow అవ్వండి.