Telangana PSC @telanganapsc Channel on Telegram

Telangana PSC

@telanganapsc


Telangana Group2 Aspirants Channel

Telangana PSC (English)

Are you an aspirant preparing for the Telangana Group 2 exams? Look no further, because the Telangana PSC Telegram channel is here to provide you with all the latest updates, study materials, and guidance to help you achieve your dream of joining the Telangana Public Service Commission. Who is it? The Telangana PSC Telegram channel is a community of dedicated individuals who are passionate about preparing for the Group 2 exams conducted by the Telangana PSC. Whether you are a first-time aspirant or a seasoned candidate looking to brush up on your skills, this channel is the perfect platform for you to connect with like-minded individuals and stay updated on all the important information regarding the exams. What is it? The Telangana PSC Telegram channel serves as a one-stop destination for all Group 2 aspirants. You can find study materials, exam tips, previous year question papers, mock tests, and more to help you prepare effectively for the exams. Additionally, the channel also provides regular updates on exam dates, syllabus changes, and other important notifications from the Telangana PSC. Join the Telangana PSC Telegram channel today and take your preparation to the next level. Don't miss out on this valuable resource that can help you ace the Group 2 exams and kickstart your career in the Telangana Public Service Commission. Good luck on your journey to success!

Telangana PSC

19 Jul, 14:22


ప్రెస్ నోట్

Telangana PSC

01 Jan, 03:30


💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర 2024 శుభకాంక్షలు మరియు మన ఛానెల్ సభ్యత్వాన్ని అందరికి చేరువ చేసిన మిత్రులందరికీ TelanganaPSC Team తరుపున కృతజ్ఞతలు🙏

telegram.me/telanganapsc

Telangana PSC

12 Nov, 03:20


ప్రతి చీకటి తరువాత వెలుతురు ఉంటుంది , కానీ కొంత కాలం చీకటి ని కూడా దీపపు కాంతులతో వెలుగులు నింపాలి అని నిగూఢమైన సత్యాన్ని తెలియజేసే దీపావళి శుభాకాంక్షలు 🙏

telegram.me/telanganapsc

Telangana PSC

13 Apr, 14:37


Telangana PSC pinned «https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనం కోసం ఉచితంగా మెటీరియల్ అందుబాటులో ఉంచడం జరిగింది»

Telangana PSC

13 Apr, 14:37


https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనం కోసం ఉచితంగా మెటీరియల్ అందుబాటులో ఉంచడం జరిగింది

Telangana PSC

22 Mar, 03:27


💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి శోభకృత్ నామ సంవత్సర శుభకాంక్షలతో  మన Telangana PSC Team

మన ఛానెల్ సభ్యత్వాన్ని  2100+ కి చేరువ చేసిన మిత్రులందరికీ TelanganaPSC Team తరుపున కృతజ్ఞతలు🙏

మరింత మంది మిత్రులకి link ని share చేద్దాం... మిత్రుల కుటుంబానికి సంతోషాలను పంచుద్దాం...

ఎల్లవేళలా మీ విజయ తీరాలను ఆకాంక్షించే మీ Telangana PSC(2100+)

telegram.me/telanganapsc

Telangana PSC

15 Jan, 01:35


💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మకర సంక్రాంతి పర్వదిన శుభకాంక్షలతో  మన Telangana PSC Team

మన ఛానెల్ సభ్యత్వాన్ని  2100+ కి చేరువ చేసిన మిత్రులందరికీ TelanganaPSC Team తరుపున కృతజ్ఞతలు🙏

మరింత మంది మిత్రులకి link ని share చేద్దాం... మిత్రుల కుటుంబానికి సంక్రాంతి సంతోషాలను పంచుద్దాం...

ఎల్లవేళలా మీ విజయ తీరాలను ఆకాంక్షించే మీ Telangana PSC(2100+)

telegram.me/telanganapsc

Telangana PSC

18 Dec, 15:09


https://www.eenadu.net/telugu-article/sunday-magazine/history-and-greatness-of-sindhu-civilization/1/322001056

Telangana PSC

04 Jun, 02:22


Today is Last date for G1 Application

Telangana PSC

27 Apr, 02:48


👍G1 Notification , All the Best

Telangana PSC

02 Apr, 03:32


💥💥💥 మీకు మరియు మీ కుటుంబసభ్యులకు శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభకాంక్షలతో మన Telangana PSC Team

మన ఛానెల్ సభ్యత్వాన్ని నూతన దశదిశలా చేరువ చేస్తున్న మిత్రులందరికీ TelanaganaPSC Team తరుపున కృతజ్ఞతలు🙏


స్వతహాగా స్వీయ నిర్బంధం పాటిద్దాం-
వ్యాధి రహిత భావి భారతాన్ని నిర్మిద్దాం

telegram.me/telanganapsc

Telangana PSC

28 Mar, 02:27


Further News Gothrough Today EENADU

Telangana PSC

09 Mar, 08:25


గడియారం మోగుతుంది, ఇంకా నిద్రమత్తులో ఉంటే ఎలా మిత్రమా !

Telangana PSC

26 Jul, 00:38


ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.

Telangana PSC

15 Apr, 03:22


👆👇 TSPSC SrAsst+JrAsst Application 10% EWS Reservation తో 19 April నుండి అందుబాటులోకి రానున్నాయి

Telangana PSC

13 Apr, 01:39


🙏🏻మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మన TelanganaPSC Team తరుపున శ్రీప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు💐

Forward Our Channel Link to Your Friends

Telegram.me/telanganapsc

Telangana PSC

03 Apr, 03:19


🤝 Deciding Factors

🖥 Basics of Computers

💾 MS Office Automation

💻 Internet & Networking

📀 Basics of Databases

Telangana PSC

03 Apr, 03:13


👉15 Sr Asst

👉10 Jr Asst

👉102 Jr Asst