Latest Posts from స్త్రీల ఆరోగ్య సమస్యలు (@pramadavanam) on Telegram

స్త్రీల ఆరోగ్య సమస్యలు Telegram Posts

స్త్రీల ఆరోగ్య సమస్యలు
స్త్రీల సమస్యలకు మాత్రమే
1,962 Subscribers
49 Photos
8 Videos
Last Updated 01.03.2025 11:26

The latest content shared by స్త్రీల ఆరోగ్య సమస్యలు on Telegram


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
కాలి పగుళ్లు
******
తేనేమైనం 50గ్రా
ఆముదం 50గ్రా
కొబ్బరినూనె 25 గ్రా
ముద్దకర్పూరము 25 గ్రా
మానుపసుపు. 10 గ్రా

తేనెమయినము కరిగిస్తూ అందులో ఆముదం కొబ్బరినూనె వేసి గోరువెచ్చగావున్నప్పుడు హారతి కర్పూరం మండపసుపు వేసికలిపి నిలువచేసుకోవాలి
కాళ్ళు వేడినీటిలో గంటసేపు పెట్టి కుంకుడుకాయల చిక్కతిరసంతో బ్రష్ చేసి క్లీన్ చేసి తుడిచి పడుకునేతప్పుడు పెడుతూవున్న తగ్గును
ముఖానికి రాస్తూవున్న ముఖము అందంగా అగును
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
పిల్లలు పాలు కక్కుతుంటే
***********
👉 పాలు కక్కే పిల్లలకు పాలిచ్చే ముందు ఇచ్చిన తర్వాత కొద్ది సేపటికి నాలుగు చుక్కల నిమ్మరసం పిల్లలు నోట్లో వేస్తే పాలు కక్కరు.

👉 పిల్లలకు మూత్రం బిగిస్తే;----

నిమ్మ గింజలను నీటితో మెత్తగా నూరి బొడ్డు పైన పూసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తుంటే మూత్రం ధారాళంగా వస్తుంది.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
తల్లి పాలు పెరుగుటకు :
**********
నేలగుమ్మడి 100గ్రా
అతిమదురం 100గ్రా
నేలతాడి 100గ్రా
శతావరి 100గ్రా
తామర గింజల పప్పు 100గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని ఇందులొ ఎదైనా ఒకటి దొరక్కపొయిన మిగతా వస్తువులు వేసి ఇలా వేసిన వస్తువులకి సమానంగా పటిక బెల్లం కలిపి రోజు ఉదయం మద్యాహ్నం రాత్రి బోజనానికి ముందు ఒక స్పూన్ పాలల్లొ తీసుకొంటే, తల్లిపాలు పుష్కలంగా అబివృద్ది అవుతాయి, పిల్లలకు తల్లిపాలే మంచిది, కనుక అశ్రద్ద చేయకండా పై విదంగా పాటించిఫలితం పొందాలని ఆశిస్తున్నను
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Alopecia : పేను కొరుకుడు :
******************

ఉమ్మత్త ఆకురసం 100గ్రాములు
గుంటగలగర ఆకురసం 100గ్రా
పిచ్చికుసుమ ఆకు రసం 100గ్రా
మందార పువ్వుల రసమ్ 100గ్రా
మిరియాలు 10గ్రా
పిప్పళ్ళూ 10గ్రా
ముద్దకర్ఫూరం 10గ్రా


ఈ అన్నీ కలిపి 300 మిల్లీ వేప నూనె వేసి కేవలం నూనె మాత్రము మిగిలే వరకూ కాచి
గాజుసీసాలో పోసుకొని
ఈ నూనె పేను కొరుకుడుపైన పూస్తే పెనుకొరుకుడు సమస్య 40 రోజుల్లో పొయి కొత్తగా వెంట్రుకలుపొయినవి మరలా వచ్చును.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

అవిసెగింజల పొడి బీపీకి
#####################

: కావాల్సినవి -
అవిసెగింజలు - 150గ్రాములు
వెల్లుల్లి. 150 గ్రాములు
కరివేపాకు - 50 గ్రాములు
నువ్వుపప్పు - 250గ్రాములు
మిర్యాలు 25 గ్రా
ఎండుమిర్చి - సుమారు 10 ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోండి.
ధనియాలు - 4టీస్పూన్లు
చింతపండు - కొద్దిగా
జిలకర - 5టీస్పూన్లు
నల్ల ఉప్పు - తగినంత

తయారీ విధానం - ఉప్పు తప్ప పై అన్నింటిని సిమ్‌లో ఒకటి తర్వాత ఒకటిగా వేపి … పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత… ఉప్పుతో సహా అన్నీ కలిపేసి… మిక్సీలో వేసి ఆడించేయడమే. ఇది మెత్తటి పొడిలా ఉండదు. కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని… కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ… అదిరిపోతుందంతే
*దీనివల్ల బీపీ తగ్గును ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది*
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
కంజర్ల హన్మంతరావు పంతులు

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
ఆయుర్వేదం తో స్తన సంపద వృద్ధి ******************************
కొంత మంది ఎంత తిన్న సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి .
ఇక కొంత మందిలో అంటే ముఖ్యంగా పెళ్లి అయినా స్త్రీ లలోనూ , లావు గా ఉండి పెళ్లి కాని వారిలోనూ స్తనాలు లావై జారి మెత్తగా ఉండి పోతాయి .

1,
దానిమ్మ బెరడు ,
జమ్మికాయలు,
దొండ పట్ట ,
తెల్లకలువపూలు
చెంగల్వకోష్టు
వాకుడుకాయలు
వీటన్నింటిని సమానం చూర్ణముచేసుకొని నాటు ఆవు పాల ఆవిరిపయి వండి
నువ్వులనూనె వేసి సన్నతిమంటమీద వండి తైలం దించుకుని నిలువచేసుకొని
తగినంత స్తనాలపైన మద్య బుడిపెలను వదిలి చుట్టూసున్నితంగా మర్దనాచేసి అరినతారువాత బ్రావేసుకోవాలి.ఉదయంకడుగుకోవాలి.
ఈవిధంగాఛెస్తూ తీపిపదార్దాలు బాగాతింటే చిన్నవిగా ఉండే స్తనాలు క్రమంగాపెద్దవి అవుతాయి.
2,
అశ్వగంధ,
చెంగల్వ కొష్టు ,
వస ,
శతావరి
నెలగుమ్మడి
వాకుడు కాయలు
అన్నిసమముగా తీసుకొని
వీటిచూర్ణము స్పూన్ రెండుపూటలా తింటూ తయిలము రాసుకుంటున్న తప్పకుండా ఫలితం ఉండును


కొంత మందికి హర్మోన్ల లోపం వల్ల కూడ స్థన వృద్ధి సమస్య వస్తుంది . కనుక ప్రతి రోజూ మొదటి ముద్దలో నువ్వుల పొడిని వేసుకొని తినడం, వారంలో రెండుసార్లు అయినా మినప గారే టిఫిన్ తినడం బాగా ఉపకరిస్తవి

3,తామరగింజల పప్పు పటికపంచదార సమానంగా కలిపిన పొడి స్పూన్ చప్పరిస్తూ తిని గ్లాస్ పాలు తాగుతుండాలి

3,తామరపూవులను మెత్తగా నూరి నిద్రపోయేముందు బుడిపెలకు తగలకుండా రాసుకొని ఆరినాక బ్రా వేసుకొని పడుకోవాలి
ఇలా 3,4 నెలలు చేస్తూవుంటే తప్పక ఫలితం
ఉంటుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

♥️. మగధీర  ♥️  అమిత బలానికి
######################
1)  తుమ్మజిగురు       10గ్రా
2) బూరుగ జిగురు      10గ్రా
3)మోదుగ జిగురు       10గ్రా
4) నేలతాడి                 10గ్రా
5) నేలగుమ్మడి            10గ్రా
6) అతిమదురం            10గ్రా
7) పల్లెరు        10గ్రా
8)అశ్వగంధ.     10గ్రా
9) శతావరి        10గ్రా
10,జాజికాయ      10గ్రా
11,సఫెదముస్లి       10గ్రా
12, సాలం మిశ్రీ.     10గ్రా
13, సాలం పంజా  10గ్రా
14,  సాలం గట్టా.   10గ్రా
15, అక్కలకర్ర.     10గ్రా
16,  కోకిలాక్ష.        10 గ్రా
17,బల విత్తులు   10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి *షుగర్ వల్ల బలహీన పడినవారి* దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి 
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు. లాభం పొందుతున్నారు

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:

మునగాకు
#####################: కావాల్సినవి -
మునగాకు - 250గ్రాములు (శుభ్రమైనవి)
కరివేపాకు - 100గ్రాములు
నువ్వుపప్పు - 100గ్రాములు
వెల్లుల్లి -4 రెబ్బలు (ఇది టేస్ట్ పెంచుతుంది)
మిర్యాలు 20 గ్రా
ఎండుమిర్చి - సుమారు 6. ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోండి.
ధనియాలు - 2టీస్పూన్లు
చింతపండి - కొద్దిగా
జిలకర - 2టీస్పూన్లు
ఉప్పు - తగినంత

తయారీ విధానం - ఉప్పు తప్ప పై అన్నింటిని సిమ్‌లో ఒకటి తర్వాత ఒకటిగా వేడి చేస్తూ… (రోస్ట్ చేస్తూ)… పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత… ఉప్పుతో సహా అన్నీ కలిపేసి… మిక్సీలో వేసి ఆడించేయడమే. ఇది మెత్తటి పొడిలా ఉండదు. కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో … కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ… అదిరిపోతుందంతే
*దీనివల్ల ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది*

https://t.me/moolikachikitsalu

కీళ్ల వాతం/ అమ వాతం/ rheumatoid arthritis

విచిత్రం ఏమిటంటే మనల్ని వివిధ రోగాల బారి నుండి కాపాడే మన శరీరంలోనే రోగనిరోధక శక్తే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి శరీరంలోని తన స్వంత కణజాలాలపై దాడిచేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో అంతర్గత అవయవాలపైనా దాడి చేస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లైనింగ్‌లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బాధాకరమైన నొప్పి, వాపు వస్తుంది. చాలా కాలం పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను అనుభవిస్తే చివరకు అది ఎముకల కోతకు, అలాగే కీళ్ల వైకల్యానికి కారణమవుతుంది.
అంతేకాదు ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు, ఒకసారి ఎవరికైనా కలిగితే వారసత్వంగా తమ కుటుంబంలో తర్వాతి తరం వారినీ ఈ సమస్య వేధించే అవకాశం ఉంది.
అయితే లక్షణాలు తెలిసినపుడు మొదటి 3-4 నెలలలో ఫిజియోథెరపీ, కొన్ని యాంటీ-రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ దూకుడుగా నివారణ ప్రయత్నాలు చేస్తే అది ఈ వ్యాధి వృద్ధి చెందకుండా మందగించడంలో సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.
ప్రారంభ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు
మోచేతులు, మోకాళ్లు, మణికట్టు, వేళ్లు ఇతర కీళ్లలో వాపు లేదా నొప్పి ఉంటుంది, ప్రభావిత భాగాలు సున్నితంగా మారతాయి.
కొంతమందికి మోకాలు లేదా మోచేయి లేదా చీలమండలలో ఏదో ఒకచోట మాత్రమే నొప్పులు ఉండవచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ఉన్నపుడు తెల్లవారుజామున కీళ్లు గట్టిగా కట్టెలాగా మారతాయి. 30 నిమిషాల లేదా అంతకంటే ఎక్కువ సేపు కదిలించలేనట్లుగా అనిపిస్తుంది.
వృద్ధులు, 60 ఏళ్లు పైబడిన వారిలో స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు, అలసట, బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ వ్యాధిలో పాలిండ్రోమిక్ RA అనేది మరొక అసాధారణ రూపం. ఇది ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు ఒక రోజు కొద్దిసేపు ఉంటాయి. ఆ తర్వాత అంతా మామూలుగానే అనిపించినా కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది.
రోగ నిర్ధారణ- నివారణ
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ వ్యాధిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా సరైన వైద్య సహాయం తీసుకోవాలి. ఒక వ్యక్తికి 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కీళ్ల నొప్పులు ఉంటే, అవి రెండువైపులా కలుగుతుంటే, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే  వైద్యుల సూచన మేరకు నడుచుకోవడమే ఉత్తమం.


మీ సమస్య చెబితే తగిన విధంగా మందులు చేసి ఇవ్వగలను
Call 9949363498