Mana TDP @manatdp Channel on Telegram

Mana TDP

@manatdp


సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

Mana TDP (Telugu)

మన టీడీపీ చానల్ గురించి సమాచారం అందించడం మరియు సహాయపరచడంలో సహాయపడుట దృఢపట్టించడం ఉద్దేశంగా ఉంది. ఈ చానల్ ద్వారా టీడీపీ పక్షపాతిక సంస్థ సంబంధిత వార్తలు, ప్రస్తావాలు, ముఖ్యమైన సమాచారం మరియు కార్యక్రమాల వ్యాఖ్యానించటానికి అవకాశాలు అందిస్తుంది. ఈ చానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ సంస్థ మరియు అన్య సంబంధిత విషయాల గురించి సమాచారం పొందండి. ఇది అంతర్జాతీయంలో ఆకర్షణీయమైన చానల్లో ఒకటి. టీడీపీ పార్టీ సంస్థ గురించి అప్‌టూడేట్స్ మరియు వ్యూపాయింట్లను పొందండి. మన టీడీపీ చానల్ ఆంధ్ర‌ప్రదేశ్ లో టీడీపీ పార్టీ సంస్థలను సృష్టించడంలో చేతన ఎలా కూడా ఉంటుందని భావించుకొన్నారు.

Mana TDP

22 May, 17:57


హింసతో గెలవాలనుకున్న జగన్..
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh

Mana TDP

09 May, 05:15


https://youtu.be/iJsMcTToX7U

Mana TDP

04 May, 14:08


https://youtu.be/JjFNqiihjKQ

Mana TDP

29 Apr, 08:24


https://youtu.be/2sEYRIs14XA

Mana TDP

26 Apr, 09:07


https://youtu.be/ZfKnZlERz1E

Mana TDP

25 Apr, 02:29


పగవాడైనా ఆకలి వేస్తోందంటే అన్నం పెట్టడం తెలుగుదేశం పార్టీ నైజం. కుప్పంలో టిడిపి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు వచ్చి భోజనం చేస్తున్న వైసిపి కార్యకర్తలు.
#AnnaCanteen
#JaruguJagan
#EndOfYCP
#YCPAntham
#ByeByeJaganIn2024
#BabunuMalliRappidham
#AndhraPradesh

Mana TDP

18 Apr, 12:20


https://youtu.be/dwhICZG6jIM

Mana TDP

17 Apr, 06:06


https://youtu.be/qSW6QgcqCP4?si=rXU5oTPZv--koLyP
Please Subscribe this channel

Mana TDP

16 Apr, 09:41


https://youtu.be/oGVkq9dJGcI?si=gAD2N1H2--DOieuc

Mana TDP

13 Apr, 19:31


https://youtu.be/w-A2btZ2yHg?si=ZhWV4h1exzpy0Dxg

Mana TDP

02 Apr, 18:13


క్యాష్ కొట్టు క్వార్టర్ పట్టు అంటూ ఏడాదికి 33100, ఐదేళ్లలో 165500 కోట్లు జగన్ కొట్టేశాడు. ఆ నాసిరకం కల్తీ మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారు.
#LiquorMafiaThuppuJagan
#AndhraPradesh

Mana TDP

27 Mar, 02:34


5 ఏళ్ళు ప్రజలని ఇబ్బంది పెట్టి, పరదాలు మాటున దాక్కుని, ప్యాలెస్సుల్లో గడిపిన వైసీపీ నేతలు, నేడు ఓట్లు అడగటానికి వస్తుంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అసలు మీరు ఏమి చేసారని, మీకు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు.

#EndOfYCP
#YCPAntham
#2024JaganNoMore
#ByeByeJaganIn2024
#AndhraPradesh

Mana TDP

23 Mar, 07:00


https://youtu.be/A45RZ_8HVl0

Mana TDP

21 Mar, 17:15


చంద్రన్న వస్తున్నాడు. ఇంటింటికి మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దే పథకాలు తెస్తున్నాడు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు-మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం.
#BabuSuper6
#TDPJSPBJPTogether
#TDPJSPBJPWinning
#AndhraPradesh

Mana TDP

21 Mar, 17:02


ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేయడాన్ని నిరోధించాలని ప్రయత్నించిన ప్రత్తిపాడు టిడిపి ఇంఛార్జ్ రామాంజనేయులుపై వైసీపీ సైకోలు దాడి చేసారు.
దాడిపై ఫిర్యాదు చేస్తే, పోలీసులు రివర్స్ టిడిపి అభ్యర్థిని వేధిస్తున్నారని గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు టిడిపి నేత పెమ్మసాని చంద్రశేఖర్
#EndOfYCP
#YCPAntham
#2024JaganNoMore
#ByeByeJagan
#ByeByeJaganIn2024
#AndhraPradesh

Mana TDP

21 Mar, 02:50


నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు పంచాల్సిన ఎపిపిఎస్సీ చీకట్లు నింపింది. జగన్ తన అవినీతి దాహానికి యువత ఆశలను నీరుగార్చాడు. గ్రూప్ I ఉద్యోగాలను అమ్ముకుని, అర్హత లేని వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాడు. ఒక పాలకుడిగా సమాజానికి జగన్ చేసింది క్షమించరాని ద్రోహం
#APPSCscamExposed
#AndhraPradesh
#2024JaganNoMore
#WhyAPHatesJagan

Mana TDP

16 Mar, 10:18


యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం.
#TDPJSPBJPTogether
#TDPJSPBJPWinning
#AndhraPradesh

Mana TDP

15 Mar, 10:04


ప్రజావేదికను కూలగొట్టినప్పుడే అనుకున్నా ఇది విధ్వంసకర పాలన అని. జగన్ కు ఓటేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. - వివేకానంద రెడ్డి భార్య, జగన్ పిన్ని సౌభాగ్యమ్మ
#WeMissBabai #JaganBehindVivekaMurder #AbbaiKilledBabai #JusticeForBabai #AndhraPradesh

Mana TDP

15 Mar, 09:02


వైసీపీ పార్టీ పునాదులు, వివేకా గారి రక్తంతో తడిచి ఉన్నాయి - జగన్ రెడ్డి చెల్లెలు, వైఎస్ సునీతా రెడ్డి గారు
#WeMissBabai #JaganBehindVivekaMurder #AbbaiKilledBabai #JusticeForBabai #AndhraPradesh

Mana TDP

05 Mar, 18:11


బీసీల ఋణం తీర్చుకోవడానికే ఈ చారిత్రక బీసీ డిక్లరేషన్
#JayahoBC
#BCpartyTDP
#TDPWithBCs
#TDPJayahoBC
#JayahoBCdeclaration
#AndhraPradesh