MANA STUDY CIRCLE @manastudycircle6281 Channel on Telegram

MANA STUDY CIRCLE

@manastudycircle6281


MANA STUDY CIRCLE (English)

Welcome to MANA STUDY CIRCLE, a dynamic and engaging Telegram channel dedicated to helping students excel in their studies! MANA STUDY CIRCLE provides a platform for students to connect with like-minded individuals, share valuable study tips, and access a wide range of educational resources. Whether you are preparing for exams, working on a research project, or simply looking to expand your knowledge, MANA STUDY CIRCLE has something to offer for everyone. Who is it? MANA STUDY CIRCLE is a community-driven platform that aims to support students of all ages and academic levels. Whether you are a high school student preparing for college entrance exams or a university student working on your thesis, MANA STUDY CIRCLE welcomes learners from all backgrounds. The channel is managed by a team of dedicated educators and professionals who are passionate about helping students achieve their academic goals. What is it? MANA STUDY CIRCLE is a virtual study group where students can come together to collaborate, learn, and grow. The channel features daily study sessions, group discussions, educational videos, and study material recommendations. Students can also participate in quizzes, challenges, and interactive games to make learning more fun and engaging. MANA STUDY CIRCLE also provides personalized study plans, tips for improving study habits, and advice on time management to help students make the most of their study time. Whether you are looking for study partners, exam preparation tips, or a supportive community to help you stay motivated, MANA STUDY CIRCLE has everything you need to succeed. Join us today and start your journey towards academic excellence with MANA STUDY CIRCLE!

MANA STUDY CIRCLE

14 Jan, 03:30


2025 జనవరి 14 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

13 Jan, 22:54


Photo from raju

MANA STUDY CIRCLE

13 Jan, 02:51


2025 జనవరి 13 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

12 Jan, 02:39


2025 జనవరి 12 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

11 Jan, 06:55


2025 జనవరి 11 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

10 Jan, 11:43


One of the feedback 👍👍

MANA STUDY CIRCLE

10 Jan, 07:32


మొత్తం 12 నెలల పిడిఎఫ్ లు కలిపి ఒకే పిడిఎఫ్ లో చేయడం జరిగింది

MANA STUDY CIRCLE

10 Jan, 07:26


చాలామంది 12 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాకు ఒకే పిడిఎఫ్ లో కావాలి అని అడుగుతున్నారు....

ఇప్పటివరకు చాలామంది అమౌంట్ సెండ్ చేశారు అందరికీ కూడా 12 పిడిఎఫ్ లు పంపిస్తున్నాము......

కానీ ఇప్పుడు 12 నెలల కరెంట్ అఫైర్స్ కలిపి ఒకే పిడిఎఫ్ లో చేయడం జరిగింది ...... అలా అని చెప్పి ఇప్పటి వరకు అమౌంట్ సెండ్ చేసిన వాళ్ళు దయచేసి అడగకండి ప్లీజ్ 🙏🙏

ఎందుకంటే కొంతమంది మాకు ఒకే పిడిఎఫ్ లో కావాలి 12 పిడిఎఫ్ లు ఓకే పిడిఎఫ్ లో చేయండి అన్నారు అందుకని మా ఫ్రెండ్ తో చేయించా నేను

ఎవరికైనా కావాలంటే మీరు అమౌంట్ పంపించిన వెంటనే మీకు ఆ సింగిల్ పిడిఎఫ్ 12 నెలలు అంటే వన్ ఇయర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ₹90 ఉంటుంది రేపటి నుంచి 120 రుపీస్ అవుతుంది.....

కావాల్సిన వాళ్ళు ఫోన్ పే చెసి స్క్రీన్ షాట్ పంపిన వెంటనే pdf పంపించడం జరుగుతుంది....

ఫోన్ పే నెంబర్ : 91605 10717

స్క్రీన్ షాట్ పంపాల్సిన నెంబర్: 9676315628

MANA STUDY CIRCLE

10 Jan, 07:01


🙏...... Thank you for support to all of my group members..... And remember today is the last day...... From tomorrow 120₹

MANA STUDY CIRCLE

10 Jan, 06:38


MANA STUDY CIRCLE pinned «Today is last for offer 👍»

MANA STUDY CIRCLE

10 Jan, 06:12


Today is last for offer 👍

MANA STUDY CIRCLE

10 Jan, 02:19


2025 జనవరి 10 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

09 Jan, 09:08


చాలామంది చాలా పాజిటివ్ గా రివ్యూస్ కూడా ఇస్తున్నారు ..... thank you for your support friends...... చాలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అవన్నీ షేర్ చేస్తే గ్రూప్లో బాగుండదని షేర్ చేయట్లేదు ..... చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ చాలా థాంక్స్ 🙏🙏🙏🙏

MANA STUDY CIRCLE

09 Jan, 08:27


MANA STUDY CIRCLE pinned «చాలా మంది కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు ఇంకా తీసుకుంటున్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే దయచేసి తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే జనవరి 9 10వ తేదీ మాత్రమే మీకు ₹90 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత 120 రూపాయలు చేస్తాము కాబట్టి ఎవరైనా ఇంకా తీసుకోకపోతే దయచేసి…»

MANA STUDY CIRCLE

09 Jan, 07:11


చాలా మంది కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు ఇంకా తీసుకుంటున్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే దయచేసి తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే జనవరి 9 10వ తేదీ మాత్రమే మీకు ₹90 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత 120 రూపాయలు చేస్తాము కాబట్టి ఎవరైనా ఇంకా తీసుకోకపోతే దయచేసి తీసుకునే ప్రయత్నం చేయండి....

తర్వాత చాలామంది మాకు 90 రూపాయలకే పంపండి అని అడిగితే కష్టం ....


2024 జనవరి 2024 డిసెంబర్ మొత్తం one year కరెంట్ అఫైర్స్ కేవలం 90₹

ఇది కూడా కేవలం జనవరి 9,10 వ తేది వరకు మాత్రమే... ఆ తరువాత అమౌంట్ పెంచడం జరుగుతుంది....

కావాల్సిన వాళ్ళు ఫోన్ పే చెసి స్క్రీన్ షాట్ పంపిన వెంటనే pdf పంపించడం జరుగుతుంది.... 👍👍👍


ఫోన్ పే నెంబర్ : 91605 10717

స్క్రీన్ షాట్ పంపాల్సిన నెంబర్ : 9676315628

ఇంకా చాలామంది మాకు శాంపిల్ పిడిఎఫ్ పంపించండి అంటున్నారు మేము ఆల్రెడీ జనవరి సంబంధించి పూర్తి నెల కరెంట్ అఫైర్స్ శాంపిల్ పిడిఎఫ్ పంపించాము ఒకవేళ మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ నెంబర్ ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి మీకు వెంటనే పంపించడం జరుగుతుంది

MANA STUDY CIRCLE

09 Jan, 03:08


2025 జనవరి 09 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

08 Jan, 15:43


కొంతమంది దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని మెసేజ్ చేసారు.....వాళ్లకు కూడా కొంచెం తక్కువ అమౌంట్ కే సెండ్ చేసాము కానీ మేము ఎందుకు అమౌంట్ 90₹ పెట్టాము అంటే.... చాలా మంది తక్కువ అమౌంట్ పెడితే కంటెంట్ ఉండదేమో అని డౌట్ పడతారు.. అయినా కూడా మేము పెట్టింది పెద్ద అమౌంట్ కాదు.... అదే బయట ఇన్స్టిట్యూట్ లలో చాలా అమౌంట్ ఉంటుంది అక్కడ కంటెంట్ ఇక్కడ కంటెంట్ లాగే ప్రిపేర్ చేస్తున్నాము.... అయినామీరు ఇంకా తగ్గించండి అంటే ఎలా.... దయచేసి ఈ కరెంట్ అఫైర్స్ pdf ప్రిపేర్ చేయడానికి మాకు దాదాపు గా డైలీ 3 గంటలు అలా 12 నుండి 15 రోజులు కష్ట పడి మరీ ప్రిపేర్ చేస్తాము.... కాబట్టి దయచేసి గమనించగలరు 🙏🙏🙏🙏🙏

MANA STUDY CIRCLE

08 Jan, 13:10


Photo from raju

MANA STUDY CIRCLE

08 Jan, 11:15


ఇంకా కొంటూ ఉన్నారు మళ్లీ మీకు అవన్నీ స్క్రీన్ షాట్స్ పెడితే బాగోదని పెట్టట్లేదు 👍👍

MANA STUDY CIRCLE

08 Jan, 10:42


కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంకా అమౌంట్ తగ్గించండి అంటున్నారు ఇది చాలా దారుణం కదా..... సరే మీరే చెప్పండి ఎంత అమౌంట్ పెట్టాలి అనేది మీరే చెప్పండి మాకు ఒకసారి మెసేజ్ చేయండి మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము

MANA STUDY CIRCLE

08 Jan, 09:47


January full month

MANA STUDY CIRCLE

08 Jan, 09:39


చాలా మంది స్క్రీన్ షాట్ పంపిన వెంటనే కాల్స్ చేస్తున్నారు.... మీరు కాల్స్ చేయాల్సిన అవసరం లేదు..... మేము బిజీ గా ఉండి చూడలేకపోయినా కచ్చితంగా పంపిస్తాము.... కాబట్టి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి 🙏🙏🙏

MANA STUDY CIRCLE

08 Jan, 09:34


Keep share and support to our channel..... 👍👍

MANA STUDY CIRCLE

08 Jan, 09:30


2024 జనవరి 2024 డిసెంబర్ మొత్తం one year కరెంట్ అఫైర్స్ కేవలం 90₹

ఇది కూడా కేవలం జనవరి 9,10 వ తేది వరకు మాత్రమే... ఆ తరువాత అమౌంట్ పెంచడం జరుగుతుంది....

కావాల్సిన వాళ్ళు ఫోన్ పే చెసి స్క్రీన్ షాట్ పంపిన వెంటనే pdf పంపించడం జరుగుతుంది.... 👍👍👍


ఫోన్ పే నెంబర్ : 91605 10717

స్క్రీన్ షాట్ పంపాల్సిన నెంబర్ : 9676315628

MANA STUDY CIRCLE

08 Jan, 02:05


ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన pdf ఉచితంగా పొందడానికి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవ్వండి

వాట్సాప్ గ్రూప్ లింక్ : https://chat.whatsapp.com/KFRHJz3Qlf8JCZ1qQnFulC

టెలిగ్రామ్ గ్రూప్ లింక్ : https://t.me/MANASTUDYCIRCLE6281


Keep share all your friends..... 👍👍👍

MANA STUDY CIRCLE

08 Jan, 01:34


2025 జనవరి 08 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

07 Jan, 01:55


2025 జనవరి 07 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

06 Jan, 02:01


2025 జనవరి 06 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

05 Jan, 01:34


2025 జనవరి 05 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

04 Jan, 02:15


2025 జనవరి 04 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

03 Jan, 15:39


మొదటి గ్రూప్ ఫుల్ అయింది కావున రెండవ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇది రెండవ గ్రూప్ లింక్ : https://chat.whatsapp.com/KFRHJz3Qlf8JCZ1qQnFulC

MANA STUDY CIRCLE

03 Jan, 15:38


https://chat.whatsapp.com/KFRHJz3Qlf8JCZ1qQnFulC

MANA STUDY CIRCLE

03 Jan, 15:35


చాలా మంది డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు.... జనవరి 10 లోపు ప్రిపేర్ చేస్తాము..... కొంచం ఓపిక పట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.... పూర్తి ONE YEAR CURRENT అఫైర్స్ మీకు సంక్రాతి పండుగ సందర్బంగా పూర్తి one year కరెంట్ అఫైర్స్ కేవలం 75₹ కే ఆఫర్ ఉంటుంది.... కాబట్టి కాస్త ఓపిక పట్టగలరు.... డిసెంబర్ మంత్ కంప్లీట్ అయిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము 👍👍👍👍

MANA STUDY CIRCLE

03 Jan, 10:16


ఐదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు -

1. సుభాష్ రాణా(పారా షూటింగ్)

2. దీపాలి దేష్పాండే (షూటింగ్)

3. సందీప్ సాంగ్వాన్(హాకీ)

4. ఎస్ మురళీధరన్ (బ్యాడ్మింటన్)

5. అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్బాల్)

MANA STUDY CIRCLE

03 Jan, 04:39


MANA STUDY CIRCLE pinned «ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన pdf ఉచితంగా పొందడానికి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.... వాట్సాప్ గ్రూప్ లింక్ : https://chat.whatsapp.com/CDKgJJzpulH6Zgoyzjdx08 మీ స్నేహితులకు కూడా share చేయండి 👍👍»

MANA STUDY CIRCLE

03 Jan, 04:36


ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వకండి మిత్రులారా మిగతా వాళ్లకి కూడా అవకాశం ఇవ్వండి 👍👍

MANA STUDY CIRCLE

03 Jan, 04:35


ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన pdf ఉచితంగా పొందడానికి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి....

వాట్సాప్ గ్రూప్ లింక్ : https://chat.whatsapp.com/CDKgJJzpulH6Zgoyzjdx08


మీ స్నేహితులకు కూడా share చేయండి 👍👍

MANA STUDY CIRCLE

03 Jan, 03:36


2025 జనవరి 03 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

02 Jan, 01:43


2025 జనవరి 02 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

01 Jan, 02:25


2025 జనవరి 01 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

07 Dec, 08:55


2024 డిసెంబర్ 07 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

06 Dec, 03:05


2024 డిసెంబర్ 06 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

05 Dec, 01:09


2024 డిసెంబర్ 05 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

04 Dec, 01:17


2024 డిసెంబర్ 04 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

03 Dec, 01:42


2024 డిసెంబర్ 03 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

02 Dec, 04:14


Video from raju

MANA STUDY CIRCLE

02 Dec, 01:22


2024 డిసెంబర్ 02 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

01 Dec, 01:06


2024 డిసెంబర్ 01 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

30 Nov, 00:56


2024 నవంబర్ 30 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

29 Nov, 00:48


2024 నవంబర్ 29 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

28 Nov, 01:10


2024 నవంబర్ 28 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

27 Nov, 09:44


కరెంట్ అఫైర్స్ కు సంబందించి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మరియు సపోర్ట్ చేస్తున్నారు.....

నవంబర్ మంత్లీ పిడిఎఫ్ కూడ ప్రిపేర్ చేస్తున్నాము 50% కంప్లీట్ అయ్యింది.....అయిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము.....

MANA STUDY CIRCLE

21 Nov, 07:04


యూట్యూబ్ ఛానల్ లో చాలా రోజులు అయింది వీడియో చేసి ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము...... 🙏

MANA STUDY CIRCLE

21 Nov, 07:02


Current affairs ఇప్పటి వరకు 10 నెలలు ప్రిపేర్ చేయడం జరిగింది..... చాలా మంది తీసుకున్నారు చాలా మంచి రెస్పాంన్స్ కూడా ఇచ్చారు ఇస్తున్నారు కూడ....... అదే విధంగా నవంబర్ కు సంబందించిన పిడిఎఫ్ కూడ డిసెంబర్ 5 లేదా 10 లోపు ప్రిపేర్ చేస్తాము....... Thank you for your support 🙏🙏🙏🙏

MANA STUDY CIRCLE

21 Nov, 06:59


Hi to All......

MANA STUDY CIRCLE

21 Nov, 00:36


2024 నవంబర్ 21 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

20 Nov, 00:47


2024 నవంబర్ 20 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

19 Nov, 09:11


SSC GD CGL EXAM DATES RELEASED

MANA STUDY CIRCLE

19 Nov, 00:40


2024 నవంబర్ 19 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

18 Nov, 22:19


MANA STUDY CIRCLE pinned «మీరు ఇటీవల రాసిన MTS..... గ్రూప్ 3 లేదా ఇతర ఎగ్జామ్స్ లో అయినా మన ఛానల్ లో వచ్చే డైలీ మరియు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడ్డాయా.....???»

MANA STUDY CIRCLE

18 Nov, 00:53


2024 నవంబర్ 18 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

17 Nov, 01:57


2024 నవంబర్ 17 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

16 Nov, 11:01


చాలా మంది చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు...... 🙏🙏..... Thank you for supporting to our channel...... 🙏🙏

MANA STUDY CIRCLE

16 Nov, 11:00


👍👍...... 🙏

MANA STUDY CIRCLE

16 Nov, 00:37


2024 నవంబర్ 16 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

15 Nov, 14:25


ఎవరికైనా శాంపిల్ చూస్తాము అంటే 9676315628 ఈ నెంబర్ కు send me కరెంట్ అఫైర్స్ శాంపిల్ పిడిఎఫ్ అని మెస్సేజ్ చేయండి

MANA STUDY CIRCLE

15 Nov, 14:23


ఫోన్ పే నెంబర్ : 91605 10717

స్క్రీన్ షాట్ పంపాల్సిన నెంబర్ : 9676315628

MANA STUDY CIRCLE

15 Nov, 14:21


SSC GD constable కు ప్రిపరేషన్ ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పటికి మించి పోయింది లేదు..... ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే కచ్చితంగా క్వాలిఫై అవుతారు..... 100%


అదే విధంగా కరెంట్ అఫైర్స్ ఇంకా అమౌంట్ తగ్గించండి అంటున్నారు

***కాబట్టి మీకోసం 10 నెలల పూర్తి కరెంట్ అఫైర్స్ కేవలం 75₹ కు ఇస్తున్నాము

****ఇది కూడ కేవలం రెండు రోజులు అంటే 16/11/2024 నుండి 18/11/2014 వరకు మాత్రమే ఆ తరువాత మళ్ళీ అమౌంట్ పెంచడం జరుగుతుంది....

👍👍

MANA STUDY CIRCLE

15 Nov, 00:56


ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన పిడిఎఫ్ ఉచితంగా పొందడానికి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

టెలిగ్రామ్ గ్రూప్ లింక్ : https://t.me/MANASTUDYCIRCLE6281

వాట్సాప్ గ్రూప్ లింక్ :https://chat.whatsapp.com/KFRHJz3Qlf8JCZ1qQnFulC

మీ స్నేహితులకు కూడా share చేయండి.... 👍👍

MANA STUDY CIRCLE

15 Nov, 00:25


2024 నవంబర్ 15 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

14 Nov, 00:34


2024 నవంబర్ 14 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

13 Nov, 01:04


2024 నవంబర్ 13 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

12 Nov, 05:11


👍

MANA STUDY CIRCLE

12 Nov, 05:09


కరెంట్ అఫైర్స్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే దయచేసి తీసుకునే ప్రయత్నం చేయండి.....ఎందుకంటే అమౌంట్. కూడ పెంచడం జరుగుతుంది ప్రస్తుతం 90₹ కు 10 నెలల కరెంట్ అఫైర్స్ (పది పిడిఎఫ్ లు ఒక్కొనెలకు ఒక్కో పిడిఎఫ్ మొత్తం పది పిడిఎఫ్ లు......... తెలుగు లో వివరణ తో సహా) పంపిస్తున్నాము......త్వరగా కొనే ప్రయత్నం చేయండి అమౌంట్ 120₹ చేస్తున్నాము.... 👍👍

ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు..... ప్రతిది గ్రూప్ లో share చేయలేము.....ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ లో చాలా share చేసాము 👍👍👍

MANA STUDY CIRCLE

12 Nov, 00:53


2024 నవంబర్ 12 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

11 Nov, 10:45


Thank you for supporting ou channel.....

MANA STUDY CIRCLE

11 Nov, 10:44


మన ఛానల్ లో వచ్చే కంటెంట్ ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా ధన్యవాదములు..... మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తే మీకు ఇంతకంటే మంచి కంటెంట్ చాలా తక్కువ ధర కు ఇచ్చే ప్రయత్నం మేము కచ్చితంగా చేస్తాము..... ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్....

🙏🙏🙏🙏

MANA STUDY CIRCLE

11 Nov, 07:07


👍

MANA STUDY CIRCLE

25 Oct, 00:51


2024 అక్టోబర్ 25 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

24 Oct, 22:38


ఇవాళ నేను ప్రతి రోజు ఉదయం 3:00 గంటలకు లేచి చదువుకుంటున్న అంటే... అందుకు భగవద్గీత ఒక కారణం.... ఎందుకో share చేయాలి అనిపించింది ఒకవేళ మీరు కూడా ఏదైనా మనసులో చికాకు ఉంటే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి.... కృష్ణుడు చెప్పిన రూల్స్ పాటించండి.... కచ్చితంగా ఒక మార్పు వస్తుంది....

MANA STUDY CIRCLE

24 Oct, 22:34


https://youtube.com/shorts/Hq8JqkGNcrQ?si=UrW4MiHYwW_efseu

MANA STUDY CIRCLE

24 Oct, 22:34


నన్ను ఒక రకంగా ప్రేరణ చేసిన గ్రంధం భగవద్గీత...... మీకు కూడా ఎదో ఒక సందర్భంలో ఉపయోగపడే ఉంటుంది.... మహాభారతం లో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు.....

MANA STUDY CIRCLE

24 Oct, 02:13


2024 అక్టోబర్ 23 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

24 Oct, 01:47


2024 అక్టోబర్ 24 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

23 Oct, 05:50


ఇవాళ రేపు కరెంట్ అఫైర్స్ రాకపోవచ్చు..... ఒక చిన్న బైక్ ఆక్సిడెంట్.... కానీ ట్రై చేస్తా.... లేదు అంటే ఈ రెండు రోజులు మళ్ళీ ప్రిపేర్ చేస్తాము.... కానీ సాధ్యమైనంత వరకు ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తా.... 👍👍 SORRY FOR in convenience 😔 Try to understand....

MANA STUDY CIRCLE

22 Oct, 00:30


2024 అక్టోబర్ 22 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

21 Oct, 10:41


ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఆల్రెడీ ఒక అమ్మాయికి ఇవ్వడం జరిగింది.... 👍👍

MANA STUDY CIRCLE

21 Oct, 10:41


ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ కు సంబంధించి మొత్తం 52 లక్షలకు పైగానే అప్లికేషన్లు వచ్చాయి

MANA STUDY CIRCLE

21 Oct, 10:02


కేవలం మహిళా అభ్యర్థుల కు మాత్రమే 🙏🙏🙏

MANA STUDY CIRCLE

21 Oct, 10:02


ఇక్కడ ఉన్న అడ్మిన్ నెంబర్ కు SSC GD COURSE సార్ అని మెస్సేజ్ చేయండి మా... ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం 👍👍

MANA STUDY CIRCLE

21 Oct, 09:51


https://chat.whatsapp.com/KFRHJz3Qlf8JCZ1qQnFulC

MANA STUDY CIRCLE

21 Oct, 09:43


MANA STUDY CIRCLE pinned Deleted message

MANA STUDY CIRCLE

21 Oct, 01:21


2024 అక్టోబర్ 21 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

20 Oct, 07:52


జనవరి నెల 2024 కు సంబందించిన పూర్తి పిడిఎఫ్ 👍

MANA STUDY CIRCLE

20 Oct, 07:51


కరెంట్ అఫైర్స్ కు సంబందించిన పిడిఎఫ్ కొనడానికి ఇవాళ చివరి రోజు అని చెప్పాము..... దానికి సంబందించిన శాంపిల్ పిడిఎఫ్ కూడా పూర్తి ఒక నెల జనవరి కు సంబందించి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఆ పిడిఎఫ్ కూడ చూడండి.... మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము.... ఎందుకంటే చాలా మంది శాంపిల్ పిడిఎఫ్ పంపించండి అంటున్నారు అందరికి పంపించాలి అంటే కుదరదు కాబట్టి గ్రూప్ లో post చేస్తున్నాము మీరు మీ స్నేహితులకు కూడా share చేసి చెప్పండి......

MANA STUDY CIRCLE

20 Oct, 05:28


Hurry up 👍

MANA STUDY CIRCLE

20 Oct, 05:27


Today is last 👍

MANA STUDY CIRCLE

20 Oct, 03:28


2024 అక్టోబర్ 20 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

19 Oct, 02:16


2024 అక్టోబర్ 15 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

19 Oct, 02:16


2024 అక్టోబర్ 15 కరెంట్ అఫైర్స్

MANA STUDY CIRCLE

19 Oct, 00:33


2024 అక్టోబర్ 19 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

18 Oct, 13:25


Thank you brother.....🤝

MANA STUDY CIRCLE

18 Oct, 04:19


2024 అక్టోబర్ 18 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

17 Oct, 10:18


ఇప్పటివరకు ప్రిపేర్ చేసిన మొత్తం తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ 1095 బిట్స్ వివరణతో సహా ఇవ్వడం జరిగింది ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ మీకు కేవలం 50₹ కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా కేవలం ఈనెల అక్టోబర్ 20వ తేదీ వరకు మాత్రమే ఆ తరువాత 90₹ చేయడం జరుగుతుంది గమనించగలరు..... 🙏🙏🙏🙏


అయినా కూడా మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ మెసేజ్ చేస్తే మీకు ఎటువంటి రిప్లై ఇవ్వలేము


కాబట్టి మీరు దయచేసి అక్టోబర్ 20 వ తేదీలోపు తీసుకునే ప్రయత్నం చేయండి 🙏🙏🙏🙏

MANA STUDY CIRCLE

17 Oct, 00:41


17 అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

16 Oct, 00:14


2024 అక్టోబర్ 16 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

15 Oct, 06:24


Thank you for keep supporting to our channel

MANA STUDY CIRCLE

15 Oct, 01:31


2024 అక్టోబర్ 15 కరెంట్ అఫైర్స్.pdf

MANA STUDY CIRCLE

14 Oct, 10:52


అక్టోబర్ మంత్ సంబందించి కూడ కరెంట్ అఫైర్స్ ఈసారి 300+ ఉంటాయి....Very Good Information 👍👍👍

MANA STUDY CIRCLE

14 Oct, 10:48


Keep share to your friends.....

MANA STUDY CIRCLE

14 Oct, 08:48


జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2024 వరకు మొత్తం తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ (1095 bits)......

తెలుగు మరియు ఇంగ్లీషులో questions తెలుగులో వివరణ

** శాంపుల్ పిడిఎఫ్ కోసం 9676315628 ఈ నెంబర్ కు సెండ్ శాంపిల్ కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ అని మెసేజ్ చేయండి ** పూర్తిగా జనవరి నెల సంబంధించి కరెంట్ అఫైర్స్ మీకు ఉచితంగా పంపించడం జరుగుతుంది

9 నెలల కరెంట్ అఫైర్స్ కేవలం 90₹ కు మాత్రమే కావలసిన వాళ్లు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పంపించగలరు

**## ఒకవేళ ఏదైనా ఒక నెలమాత్రమే కావాలి అంటే ఆ నెల పేరు మరియు 20₹ పంపి స్క్రీన్ షాట్ పంపగలరు


ఫోన్ పె నెంబర్ : 91605 10717

స్క్రీన్ షాట్ పంపాల్సిన నెంబర్ : 9676315628