ధైర్యవంతుడైన మరాఠా యోధుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారి ‘పుణ్యతిథి’ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
ఔరంగజేబు 40 రోజుల పాటు హింసించినా, హిందూ ధర్మాన్ని వదలకుండా, చివరకు ధర్మం కోసమే ప్రాణాలర్పించిన వీరుడు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ పరాక్రమం మరవలేనిది. వారి ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం..🙏🚩
#chhatrapatishivajimaharaj #jaibhawani #harharmahadev