insurance companies మీకు చెప్పే అబద్ధాల్లో ఒకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగా ఎక్కువ ఉంటుందని.
అదే అబద్ధం అనుకుంటే , చాలామంది మీకు అమౌంట్ ఎంత సెటిల్ చేశారో చెప్పరు.
మీరు 50 వేలు ఖర్చుపెట్టి , వాళ్లకి ప్రూఫ్స్ పెడితే, అది క్లెయిమ్ కి వాలిడిటీ వుండదు, అమౌంట్ మా పరిధిలో లేదు అని లక్ష కారణాలు చెప్పి క్లెయిమ్ అమౌంట్ ఎగ్గొట్టడం లేదా ఇవ్వాల్సిన అమౌంట్ లో బాగా తక్కువ ఇవ్వడం చేస్తారు..
ఉదాహరణకి ఒక 100 రూపాయలు మీరు ఖర్చు పెడితే ₹30 రూపాయలు వాళ్లు సెటిల్ చేస్తే క్లైమ్ సెటిల్మెంట్ అయిపోయిందని చెప్తుంటారు కానీ,
నిజంగా ఒక వ్యక్తి ఖర్చు చేసిన దాంట్లో ఎంత పర్సంటేజ్ సెటిల్ చేశారో ఏ కంపెనీ చెప్పదు, ఒకవేళ చెప్పినా కానీ , చాలా చిన్న ఫాంట్ సైజులో ఏదో ఒక మూల ఉంటుంది.
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
28 Feb, 05:19
239
lines concept class will take atleast 3 hours or 3 one hour classes to explain . ( it includes lot of unknown logics to simplify the process to entry)
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
28 Feb, 05:09
231
Works of lines concept in Different indices
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
28 Feb, 01:53
235
Batch starts from 7 th April Timings: 7:30 pm to 9:30 pm Days ( Monday, Tuesday, Wednesday )
For fee details message @ t.me/NagarjunaG Or call or whatsapp @ 7780528930
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
27 Feb, 09:01
260
Luck works with consistency.
ఓకే సారి పెద్ద పెద్ద గోల్స్, టార్గెట్స్ పెట్టుకుంటే పని అయ్యే ఛాన్స్ కంటే , ఆ పని అవ్వలేదని నెగటివ్ నెస్ తో చిన్న చిన్న వర్క్స్ చెయ్యడానికి కూడా మోటివేషన్ రాకుండా పోతుంది.
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
27 Feb, 06:42
271
NIFTY RELATIONSHIP WITH RSI AS PER LINES CONCEPT
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
27 Feb, 03:07
284
ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ ఎలా రియాక్షన్ ఇస్తుందో ఎవరు చెప్పలేరండి.
చాలామంది ఎక్స్పర్ట్స్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు, OI డేటా ఎనాలసిస్ అని, strength based ఎనాలసిస్ అని రకరకాల పదాలు చెప్పేసి , అట్రాక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు.
కానీ ఈ కృషియల్ లెవెల్ లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. ( స్టాఫ్ లాస్ అనుకుంటే).
This is my పర్సనల్ వ్యూ
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
15 Feb, 09:06
161
కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి,
బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ రావడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి,
ఏదైనా వస్తువు లేదా సర్వీస్ మార్కెట్ చేయడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి.
నేను క్రియేట్ చేసిన మార్కెటింగ్ అండ్ బిజినెస్ ఛానల్ ఉపయోగపడుతుంది.
https://t.me/+vz32Gel_DEc1ZWM1
ఇన్ఫినిటీ నోట్స్ తెలుగు
15 Feb, 08:59
169
'A product for everybody is nothing but a product for nobody'
అందరికీ ఉపయోగపడే వస్తువు ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేదు.
ఒకవేళ అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నా , తయారు చేసే కంపెనీస్ కి విపరీతంగా కాంపిటీషన్ ఉంటుంది.
ఆ కాంపిటీషన్ వల్ల లాభాలు తగ్గించుకోవడం మార్జిన్స్ మీద ప్రెజర్ పడి వ్యాపారాలు కూడా మూతపడతాయి.
మీరు తయారు చేసే వస్తువు లేదా ఇచ్చే సర్వీస్ కేవలం ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి అవసరం అయ్యేది మాత్రమే అయితేనే ఆ బిజినెస్ వర్క్ అవుతుంది.
పేపర్ తయారు చేసే వాడికి, బుక్స్ తయారు చేసేవాడు కస్టమర్ అవుతాడు.
బుక్ తయారు చేసే వాడికి , బుక్స్ కొనేవాడు కష్టమర్ అవుతాడు.
అంతేగాని కస్టమర్ డైరెక్ట్ గా పల్ప్ నుంచి పేపర్ తయారు చేసి ఆ పేపర్ నుంచి బుక్స్ ప్రింట్ చేసి ఆ బుక్ ని చదవడు కదా.
అందుకే ప్రపంచంలో అందరికీ ఉపయోగపడే వస్తువు ఏ కంపెనీ కూడా తయారు చేయలేదు. ఒకవేళ తయారు చేస్తే కాంపిటీషన్ తప్పదు , ఇంకా వాటి మార్జిన్స్ బాగా తగ్గిపోతాయి.
B2B సెగ్మెంట్ తీసుకుంటే ఒక బిజినెస్ కి వ్యాపారం జరగాలంటే ఇంకొక బిజినెస్ బాగా జరగాలి.
జస్ట్ లైక్ డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్ షాప్ కి వెళ్లడం.
ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ పని కేవలం ఆ హోల్సేల్ వ్యాపారస్తులకి సప్లై చేయడం వరకు మాత్రమే ఉంటుంది.
తర్వాత హోల్ సేల్ వ్యాపారస్తుడు ఏం చేస్తాడో , ఆ వస్తువు ఎవరికి అమ్ముతాడు పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ కి అనవసరం. (అవసరం ఉన్నా పెద్దగా పట్టించుకోరు).