Illogical Studies💡 @illogicalstudies Channel on Telegram

Illogical Studies💡

@illogicalstudies


😃Welcome 🛑illogical_studies 💡
Useful All competitive exams,
👉🏻Current Affair PDF & Quitz Tests
👉🏻Job update .📚

Illogical Studies💡 (English)

Welcome to Illogical Studies! This Telegram channel is your go-to resource for all things related to competitive exams. Whether you are preparing for government job exams, entrance exams, or any other competitive test, this channel has got you covered. It provides useful Current Affairs PDFs and Quiz Tests to help you stay updated and practice for your exams effectively. Additionally, you can also find job updates to stay informed about the latest job opportunities. With a wide range of study materials and resources available, Illogical Studies is your one-stop destination for exam preparation. Join now and boost your chances of success!📚

Illogical Studies💡

08 Sep, 10:40


3Months Current Affairs Oct to Dec Full Pdf top Questions.pdf

Illogical Studies💡

08 Sep, 10:33


January Current Affairs Full Pdf 😊

Illogical Studies💡

07 Sep, 13:47


Illogical Studies జనరల్ స్టడీస్ Pdf📁 Files English Medium Only₹49.It is useful for All Competitive Exams. 9440346117 ఈ నెంబర్ కి Amount ₹49 Send చేసి అదే నెంబర్ కి 📲వాట్సాప్ లో Screen shot Send చేయండి.

Illogical Studies💡

03 Aug, 13:52


Telangana Job Calendar 🔥

Illogical Studies💡

29 Jun, 18:35


Congratulations 🔥Team india ❤️ Finnaly done it 2024

Illogical Studies💡

16 Jun, 16:19


Our Channel old 😅 video, History subject Memes with study 😉

Illogical Studies💡

13 Jun, 17:11


Illogical Studies💡 current Affairs

Illogical Studies💡

03 Jun, 16:03


🔥Illogical Studies💡 Current Affairs 🛑జీరో వేస్టేజ్తో తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు గుర్తింపు
👉🏻తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ గుర్తింపు పొందిన భారత్ లో మొదటి విమానాశ్రయంగా నిలిచింది. సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ZWL అవార్డును అందజేసింది. ఎయిర్పోర్టులో 100శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాల మళ్లింపులో అత్యాధునిక నిర్వహణ పద్ధతులను చేపట్టారు.
https://telegram.me/Illogicalstudies2
🛑ప్రాజెక్ట్ ఇషాన్ ప్రక్రియ ప్రారంభం
👉🏻ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చడానికి DGCA ఇండియన్ సింగిల్ స్మై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్(ISHAN) చేపడుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలోని నాలుగు ఎయిర్స్పెస్ జోన్లను నాగ్పూర్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సమన్వయం చేస్తుంది. గువాహతిలో ఉప విమాన సమాచార ప్రాంతం ఏర్పాటు చేశారు. విమాన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విమానయాన సంస్థలకు మాత్రమే కాకుండా రద్దీ, విమాన సమయాలను తగ్గించడంతో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
https://telegram.me/Illogicalstudies2
🛑డీడీ కిసాన్లో ఏఐ యాంకర్లు
👉🏻డీడీ కిసాన్ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరు ఏఐ యాంకర్ లను పరిచయం చేశారు. వాటికి ఏఐ క్రిష్, ఏఐ భూమి అని పేర్లు పెట్టారు. ఇవి 50 భారతీయ, విదేశీ భాషలు మాట్లాడగలవు. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు, వాతావరణ అప్డేట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ న్యూస్ యాంకర్ క్యూ హావోను 2018లో చైనా న్యూస్ ఏజెన్సీ జిన్ హువా పరిచయం చేయగా... భారత్లో 2023లో అజాక్ హిందీ న్యూస్ ఏఐ న్యూస్ యాంకర్ సనాను ఇంట్రడ్యూస్ చేసింది.Everyone Join🥰 https://telegram.me/Illogicalstudies2 Telegram channel 🔥

Illogical Studies💡

31 May, 13:31


Illogical Studies💡 https://telegram.me/Illogicalstudies2 Telegram channel 🔥 🛑కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది?

(ఎ) లిఖిత రాజ్యాంగం

(బి) ఫెడరలిజం

(సి) పార్లమెంటు సార్వభౌమాధికారం

(డి) న్యాయ సమీక్ష

🔵వివరణాత్మక వివరణతో సమాధానం ఇవ్వండి
సరైన సమాధానం : (సి) పార్లమెంటు సార్వభౌమాధికారం

భారత రాజ్యాంగం అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కంటే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్‌ను ఎంచుకుంది.
భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కువగా బ్రిటీష్ నమూనాపై ఆధారపడి ఉన్నప్పటికీ, రెండింటి మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలు ఉన్నాయి. 👉🏻ఉదాహరణకు, భారత పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటు వలె సార్వభౌమాధికార సంస్థ కాదు. ఇంకా, భారత రాష్ట్రానికి ఎన్నుకోబడిన అధిపతి (రిపబ్లిక్) ఉండగా, బ్రిటిష్ రాష్ట్రానికి వంశపారంపర్య అధిపతి (రాచరికం) ఉంటుంది.
అందువల్ల, పార్లమెంటు సార్వభౌమాధికారం భారత రాజ్యాంగం యొక్క లక్షణం కాదు.👉🏻ఇలాంటి More Quizzes కోసం మన .🔵Telegram https://telegram.me/Illogicalstudies2 లో Join అవండీ😊😊