AP DSC - 2025 @aptetdsc2024 Channel on Telegram

AP DSC - 2025

@aptetdsc2024


Follow For #aptet #apdsc #tet #dsc #teacherjobs Updates 🔥

AP DSC - 2025 (English)

Welcome to AP DSC - 2025, your ultimate destination for all updates related to Andhra Pradesh Teacher Eligibility Test (APTET) and Andhra Pradesh District Selection Committee (DSC). If you are a teacher job aspirant or someone interested in the education sector, this Telegram channel is a must-follow for you. Stay informed and up to date with the latest news, notifications, exam schedules, syllabus changes, and other important information regarding APTET and AP DSC. Our channel is dedicated to providing you with accurate and timely updates, helping you stay ahead in your preparation. Join us to enhance your knowledge, connect with fellow aspirants, and receive valuable tips and resources to excel in the upcoming APTET and DSC exams. Don't miss out on any crucial details; follow us now for a successful journey towards your dream job in teaching! #aptet #apdsc #tet #dsc #teacherjobs 🔥

AP DSC - 2025

04 Jan, 05:41


AP DSC - 2025 pinned «https://youtu.be/pOebina64l8?si=5FDjZgS5LKVO93LB»

AP DSC - 2025

04 Jan, 05:41


https://youtu.be/pOebina64l8?si=5FDjZgS5LKVO93LB

AP DSC - 2025

26 Dec, 17:31


Manmohan Singh Is No More 💔 #trending #manmohan_singh #viralvideo #shorts
https://youtube.com/shorts/HPFo9HY59xE?feature=share

AP DSC - 2025

19 Dec, 08:57


AP Police Constables Stage II PMT/ PET Admit Card 2024 Released For 6100 Vacancies 👇


◼️ Downloading of Call Letter Last Date : 18.12.2024 to 03.00 PM on 29.12.2024

https://slprb.ap.gov.in/UI/PCIntimation


☑️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
🔗 https://t.me/apjobsguru

AP DSC - 2025

16 Dec, 05:00


• ఏలూరు DLTC ITI కాలేజీలో డిసెంబర్ 17న 240 ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్రబాబు ఆదివారం తెలిపారు.

• ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

• 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా డీగ్రీ ఫార్మసీ, PG వంటి విద్యార్థులు ఉన్న 18 నుంచి 45 ఏళ్లు వారు ఏపీలో ఎక్కడ ఉన్న ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు అని స్పష్టం చేశారు.

#apjobsguru #apjobs

AP DSC - 2025

12 Dec, 16:25


సింగపూర్‌:

2024 ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా భారతీయుడు.

ఫిడె ప్రపంచ చెస్‌ విజేతగా దొమ్మరాజు గుకేష్‌.

చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌పై గుకేష్‌ (భారత్‌) విజయం.

చివరి క్లాసికల్‌ గేమ్‌లో భారత్‌కు చెందిన గుకేష్ విజయం.

ప్రపంచ ఛాంపియన్‌గా అత్యంత పిన్న వయస్కుడైన గుకేష్‌.

AP DSC - 2025

12 Dec, 13:06


ఫోన్ పే గూగుల్ పే వాడేవారికి బిగ్ షాకింగ్ న్యూస్ 😳⬇️

https://t.me/trendingnewsraja/92

AP DSC - 2025

10 Dec, 18:57


AP Dsc Update 🔥

https://t.me/Aptetdsc2024

ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న "వన్ మాన్ SC కమిషన్" అనంతరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 20 నాటికి DSC నోటిఫికేషన్ విడుదల చేసి 45 రోజుల కాలవ్యవధిలో పరీక్షల నిర్వహించి జూన్ 12 నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలో పునః ప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు

#rkcompetitiveadda

Daily free DSC Mock Tests కోసం ఈ టెలిగ్రాం గ్రూపులో జాయిన్ అవ్వండి 👇

https://t.me/Aptetdsc2024

AP DSC - 2025

10 Dec, 15:54


AP Conistable Jobs Events Update 🔥

AP DSC - 2025

09 Dec, 16:50


🔥 Important 🔥

సుప్రీం కోర్టు CJI - సంజీవ్ ఖన్నా

CAG Auditor జనరల్ - సంజయ్ మూర్తి

ఆర్బీఐ గవర్నర్ - సంజయ్ మల్హోత్రా

AP DSC - 2025

09 Dec, 16:46


డైలీ కరెంట్ అఫైర్స్ 09/12/24

AP DSC - 2025

09 Dec, 16:03


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నియమితులయ్యారు.