Latest Posts from Job Notifications (@apjobs9) on Telegram

Job Notifications Telegram Posts

Job Notifications
*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:*

▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ జాబు మేళ వివరాలు
▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్
▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు
24,591 Subscribers
52 Photos
507 Videos
Last Updated 01.03.2025 15:06

Similar Channels

AP Careers.in
8,028 Subscribers
VIJETHA GROUPS COACHING
1,157 Subscribers
Uppu gnanam
1,122 Subscribers

The latest content shared by Job Notifications on Telegram


*PND-: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు*

▪️మొత్తం ఖాళీల సంఖ్య: 350
▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా,
▪️దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-03-2025.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...*

https://www.jnanaloka.com/2025/03/pnd-delhi.html

*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) - 2024 ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల*

https://www.jnanaloka.com/2025/03/2024.html

*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి...*
https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiql

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) సంయుక్తంగా విశాఖపట్నంలో ఒక భారీ కెరీర్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు*

▪️ పాల్గొనే కంపెనీలు:49
▪️ భర్తీ చేయబోయే పోస్టులు: సుమారుగా 10,000


https://www.jnanaloka.com/2025/02/vizag-job-fair-49-10000.html

*నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20వేల ఉద్యోగాలు.. JNTUలో మెగా జాబ్ ఫెయిర్..*

▪️మెగా జాబ్ ఫెయిర్‌లో దాదాపు 20 కు పైగా ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా కంపెనీలు, 30 కోర్ కంపెనీలు, 40 కిపైగా బ్యాంక్, రిటైల్, FMCG, మేనేజ్ మెంట్ సంస్థలు పాల్గొంటున్నాయి.


https://www.jnanaloka.com/2025/02/20-jntu.html

*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiql

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) సంయుక్తంగా విశాఖపట్నంలో ఒక భారీ కెరీర్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు*

▪️ పాల్గొనే కంపెనీలు:49
▪️ భర్తీ చేయబోయే పోస్టులు: సుమారుగా 10,000


https://www.jnanaloka.com/2025/02/vizag-job-fair-49-10000.html

*రైల్వే లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

▪️ మొత్తం పోస్టులు:835

https://youtu.be/vqTgr3f8iyA?si=YBgZ5gUed53_fmEx

*SSC CGL Total Vacancies 2025 : గుడ్‌న్యూస్‌.. 18,174 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..? ఈ సారి ఎక్కువగా.. ఉండే అవకాశం*.


https://www.jnanaloka.com/2025/02/ssc-cgl-total-vacancies-2025-18174.html

*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....*
https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiqlrdz

*ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది*

▪️ పోస్టులు: ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్‌, రీసెర్చ్ అసిస్టెంట్‌ పోస్టులు
▪️ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ:04.03.25
▪️ జీతం: నెలకి Rs.45,000

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...*


https://www.jnanaloka.com/2025/02/aiims-recruitment-2025.html

*Jobs: రూ.70,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. టెన్త్ పాసైతే చాలు*

https://www.jnanaloka.com/2025/02/jobs-70000.html

*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*
https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiql

*IDBI Bank Recruitment | ఐడిబిఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు*

▪️ పోస్టులు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
▪️ మొత్తం ఖాళీలు:650
▪️ అర్హత: డిగ్రీ
▪️ జీతం: సంవత్సరానికి Rs.6.14 లక్షల నుండి 6.50 లక్షల వరకు
▪️ దరఖాస్తులు ప్రారంభం:1.03.25

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు*


https://www.jnanaloka.com/2025/02/idbi-recruitment-2025-junior-assistant.html

*రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ-I) ఫలితాలను విడుదల చేసింది*

https://www.jnanaloka.com/2025/02/cbt.html

*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiql

*కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం*

*భర్తీ చేయబోయే పోస్టులు:*

*▪️పీజీటీ( ఫిజిక్స్, కెమిస్ట్రీ)*

*▪️టీజీటీ:* (మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్)

*▪️పీఆర్టీ (ప్రైమరీ టీచర్స్):* మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్

*▪️ఎంపిక ప్రక్రియ:* ఇంటర్వ్యూ ఆధారంగా.
*▪️ఇంటర్వ్యూ తేదీ:* మార్చి 4

*పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి...*

https://www.jnanaloka.com/2025/02/blog-post_46.html

*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి...*
https://chat.whatsapp.com/EPuFsDTJxTo9lhMHjVeiql

*Flash...AP Open School Inter Hall Tickets 2025*

*AP ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల*


https://www.jnanaloka.com/2025/02/ap-open-school-inter-hall-tickets-2025.html

*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*
https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX

*Flash..APPSC Group 2 Mains Official Initial Key Released..* All Sets.

▪️ఫిబ్రవరి 22న జరిగిన గ్రూప్ 2 పరీక్షల అన్ని పేపర్స్, అన్ని సెట్స్ అధికారిక కీ ని ఏపిపిఎస్సి విడుదల చేసింది.

*▪️Paper I & II A,B,C,D Key పేపర్స్ విడుదల*

*అన్ని సెట్స్ అధికారిక కీ క్రింది వెబ్ పేజీలో కలవు...*

https://www.jnanaloka.com/2025/02/appsc-group-ii-mains-answer-key-2025.html

*Job Notifications YouTube చానల్ ని Subscribe చేసుకోండి....*
https://youtube.com/@rajendrajobnotifications?si=G6nnRFFdX1lIDoCW

AP CPS Employees can change their CPS Tier I Pension Fund Choices GO 9 Dated 25.2.2025

▪️ సీపీస్ ఉద్యోగులు తమ సీపీస్ అమౌంట్ ను ఏ పెన్షన్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో నిర్ణయం తీసుకొనే సౌలభ్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
▪️ సీపీస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించిన డిఫాల్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మాత్రమే అందుబాటులో ఉండేది


https://www.jnanaloka.com/2025/02/choice-of-pension-fund-and-investment.html

*AP Teacher Jobs: ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!*


https://www.jnanaloka.com/2025/02/ap-teacher-jobs.html

*మే నెలలో తల్లికి వందనం అమలు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన*

https://www.jnanaloka.com/2025/02/blog-post_25.html

*Jobs: 10వ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో అవకాశాలు*

https://www.jnanaloka.com/2025/02/jobs-10.html

*IISC Admission Notification 2025 : ఐఐఎస్‌సీలో బీటెక్ ప్రవేశాలు.. దరఖాస్తుల వివరాలు..*

▪️దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6, 2025

https://www.jnanaloka.com/2025/02/iisc-admission-notification-2025.html

*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*
https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX