తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

@laxmitelugutechchannel


తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 09:36


January 2025 Virtual Seva + Darshan Tickets Opened.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:40


బుకింగ్ విదానం 👉 https://youtu.be/KJ4QiRCg15c

Booking Demo Video :- https://youtu.be/KJ4QiRCg15c

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:33


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:23


తిరుమల సర్వస్వం

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 04:34


January Month Arjitha Seva Tickets Open Book Fast

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 03:54


https://youtu.be/TqhPV1EriCM

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 03:54


https://youtu.be/C62meTJbgKI

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:32


🙏 Om Namo Venkatesaya 🙏

21-10-2024

Total pilgrims - 64,894

Tonsures: 23,355

Hundi kanukalu : 3.82 Cr

Waiting Compartments..02

Approx. Darsan Time for Sarvadarshanam (without SSD Tokens)… 06 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 04 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 04 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 06 నుంచి 08 గంటల సమయం పట్టే అవకాశం వుంది, సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
👉 https://www.youtube.com/@TtdLatestUpdates

👉 https://t.me/LaxmiTeluguTech

👉 https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:19


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:15


👆 చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2024 అక్టోబ‌రు 21: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న‌ పవిత్రోత్సవాల‌కు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, ర‌క్షాబంధ‌నం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 22వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి. అక్టోబరు 23న బుధ‌వారం ఉదయం పవిత్ర సమర్పణ, హోమాలు, సాయంత్రం పవిత్ర హవనం, చతుష్టానార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 24న గురువారం ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, సాయంత్రం వీధి ఉత్సవం జరుగనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, తీర్థప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:13


👆అక్టోబరు 30న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 అక్టోబరు 21: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబర్ 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

దీపావళి ఆస్థానం

దీపావళి సందర్భంగా అక్టోబ‌రు 31వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించ‌నున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:44


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 05:50AM today.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:39


SSD Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:39


SSD Tirupati Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 07:38


Dip Result Click here :-
👉 https://shorturl.at/JZCpX

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 03:55


https://youtu.be/3RJiG35sv0U

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 02:52


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g