Study logics @studylogics Channel on Telegram

Study logics

@studylogics


Join our community of ambitious learners who are dedicated to achieving their academic goals. Subscribe to our channel

Study logics (English)

Are you a student looking to improve your academic skills and excel in your studies? Look no further than Study logics! Our Telegram channel, @studylogics, is dedicated to providing a supportive community for ambitious learners who are committed to achieving their academic goals. What sets Study logics apart is our focus on enhancing logical thinking and problem-solving abilities. We believe that these skills are essential for success in any academic field, and we are here to help you develop them. By joining our channel, you will have access to valuable study tips, resources, and motivation to keep you on track towards your academic aspirations. Whether you are preparing for exams, working on challenging assignments, or simply looking to expand your knowledge, Study logics is the place for you. Our community is made up of like-minded individuals who are passionate about learning and growing. You can connect with fellow students, share your experiences, and support each other on your academic journey. Together, we can inspire and empower each other to reach new heights of success. Don't miss out on this opportunity to join a community that values education and personal growth. Subscribe to Study logics today and take the first step towards unlocking your full potential. Let's study smarter, not harder, together! 📚✨

Study logics

14 Nov, 13:35


Group 4 result

Study logics

14 Nov, 10:51


Document from yerrashiva11

Study logics

11 Nov, 12:32


https://online-test.classplusapp.com/?testId=6731f95ee687dce7bd490e71&defaultLanguage=en

Study logics

11 Nov, 06:02


📚 📚:

Justice Sanjiv Khanna: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా

👉🏼 సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

👉🏼సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని కొనసాగించడం. ఈ పరికరాలు సురక్షితమైనవని, బూత్ క్యాప్చరింగ్, ఫేక్ ఓటింగ్‌ను తొలగిస్తాయని తీర్పును ఇస్తూ చెప్పారు. ఏప్రిల్ 26న జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈవీఎం తారుమారు అనుమానాన్ని “నిరాధారమైనది” అని పేర్కొంది. పాత పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి మార్చాలనే డిమాండ్‌ను తిరస్కరించింది.

Study logics

01 Nov, 13:02


https://youtu.be/XXSwRiSHpoQ

Study logics

19 Oct, 14:31


Nobel Awards - 2024.pdf

Study logics

04 Oct, 16:49


విజయవాడ రైల్వేస్టేషన్కు ఎన్ఎస్ఓ-1 హోదా
విజయవాడ రైల్వే స్టేషన్కు మరో ఘనత దక్కింది. వార్షికాదాయం రూ.500 కోట్లు అధిగమించి, ఎన్ఎ-1 హోదాను సొంతం చేసుకుంది. కీలకమైన అమరావతి రాజధాని పరిధిలోని ఈ రైల్వేస్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో
చేరింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తరువాత ఈ హోదా సాధించిన రెండో స్టేషన్గా నిలిచింది.2017-18లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్కు ఎన్ఎ-1 హోదా ఇవ్వడం తప్పనిసరి. అప్పట్లో ఎన్ఎ-1 హోదా కొద్దిలో చేజారింది. ఐదేళ్ల తరువాత తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ రూ.528 కోట్ల ఆదాయం నమోదు చేసింది.

Study logics

21 Sep, 11:19


Railway jobs notification

Study logics

18 Sep, 15:59


Nursing officers notification