*శమీశమేతే పాపం శమే శతృవినాశనం అర్జునస్యధనర్ధారీ రామస్యప్రియదర్శనం..!*
*దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరా గా మారింది..*
*మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పండుగ..*
*1) కామము*
*2) క్రోధము*
*3) మోహము*
*4) లోభము*
*5) మదము*
*6) మాత్సర్యము*
*7) స్వార్థము*
*8) అన్యాయము*
*9) అమానవత్వము*
*10) అహంకారము*
*ఈ పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేదే..*
*"🪷విజయదశమి🪷"*
*మీకు, మీ కుటుంబ సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు..*
❤️❤️❤️💐💐💐🎁🎁🎁
ఇట్లు..
*Sizi Greeks తెలుగు*
Surya Karampuri