LITTLE ANGELS SCHOOL BAPATLA

@lahscl


Little Angels High School, VL Puram, Bapatla, Nursery to 10th Classes, English Medium, Estd 1999, Contact 9032242021

LITTLE ANGELS SCHOOL BAPATLA

22 Oct, 13:19


బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణములో లిటిల్‌ ఏంజెల్స్‌ హైస్కూల్‌, బాపట్ల ది. 22.10.2024 ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో నంద్యాలలో జరుగుతున్న రా(ష్ట, స్థాయి ఫెన్సింగ్‌ పోటీలలో బాపట్ల లిటిల్‌ ఏంజెల్స్‌ హైస్కూల్‌, బాపట్ల స్తూడెంట్‌ ఉత్తమ క్రీడా ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అలాగే త్వరలో జమ్మూకాశ్మీర్‌లో జరగబోయే జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ జట్టు ఎంపికలో ఆంధప్రదేశ్‌ రాష్ట జట్టు తరుపున (ప్రాతినిధ్యం వహిస్తారు.

LITTLE ANGELS SCHOOL BAPATLA

20 Oct, 04:52


"Felicitation of Our School Management at the District Hockey Tournament, Jammulapalem"