DSC SPHERE @bhaskkharsstudycircle Channel on Telegram

DSC SPHERE

@bhaskkharsstudycircle


Dsc and Unknown Facts

DSC SPHERE (English)

Welcome to DSC SPHERE, a Telegram channel dedicated to sharing interesting facts and information about Dsc and Unknown Facts! If you're a fan of Dsc or simply curious about unknown facts, then this is the perfect channel for you. Our username, @bhaskkharsstudycircle, reflects our dedication to providing a circle of knowledge for all Dsc enthusiasts. nnWho is it? DSC SPHERE is a community of like-minded individuals who share a passion for Dsc and discovering unknown facts. Whether you're a seasoned Dsc fan or just starting to explore the world of unknown facts, you'll find something interesting and engaging on our channel. nnWhat is it? DSC SPHERE is a hub for Dsc enthusiasts to come together, learn, and share their knowledge. From trivia about Dsc to mind-boggling unknown facts, our channel covers a wide range of topics that will keep you entertained and informed. With regular updates and engaging content, DSC SPHERE is your go-to source for all things Dsc and unknown facts. nnJoin us on @bhaskkharsstudycircle and become a part of our growing community. Let's explore the fascinating world of Dsc and unknown facts together!

DSC SPHERE

13 Nov, 12:28


https://youtu.be/1cpUQHJ9ZsA

DSC SPHERE

04 Nov, 16:00


Present మన స్టూడెంట్స్ లో Highest MARKS :

SGT - 130.89/150
SA SOCIAL - 132.13/150
SA BIOLOGY - 125.14/150
SA MATHS - 129.64/150

Note: ఈ మార్క్స్ ఇప్పటివరకు నాకు Screen Shots send చేసిన వారి ఆధారంగా చెప్తున్నాను.. ఇంకా marks send చేయాల్సిన వారు చాలా మందే ఉన్నారు.. నేను చాలా హ్యాపీ.. ఎందుకంటే బయట కోచింగ్ తీసుకున్నవారికంటే , జస్ట్ మన online exams and Running Notes follow అయినవారికే ఎక్కువ marks రావడం గమనార్హం.

DSC SPHERE

22 Oct, 14:30


ఎవరైనా DSC SGT/BIOLOGY/MATHS/SOCIAL EXAMS లో జాయిన్ కావాలంటే ఇపుడు జాయిన్ కావచ్చు.. ACTUAL గా DSC EXAMS FEE 1100/- Gk & Current Affairs తప్ప DSC లో ఉన్న అన్ని SUBJECTS EXAMS నిర్వహించబడును.. PIE, మెథడ్స్ కి EXAMS నిర్వహించబడును..OLD స్టూడెంట్స్ అంటే ఈ బ్యాచ్ లో ఉన్నవాళ్లు 820/- పేమెంట్ చేసి DSC కి జాయిన్ కావచ్చు..NEW స్టూడెంట్స్ మాత్రం 1100/- పే చేయాలి.

JOIN కావాల్సిన వారు 8142909359 కి పేమెంట్ చేసి జాయిన్ అవ్వగలరు.

DSC SPHERE

05 Oct, 14:26


https://youtu.be/EEn1zJnTJC0

DSC SPHERE

03 Oct, 07:42


3 నుండి 9వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్స్ line to line Running Notes with Bindin DETAILS:

AP SGT TOTAL Textbooks - 55
( 3 - 9 Classes)

1).3 to 5 Classes = 222 Pages
2).6th Class = 224 Pages
3).7th Class = 366 Pages
4).8th Class Part - A = 240 Pages
5).8th Class Part - B = 241 Pages
6).9th Class Part - A = 338 Pages
7).9th Class Part - B = 350 Pages
8).Telugu & English
Grammar = 189 Pages
___

Total = 2,170 Pages
___

Xerox 1 Page = 1 Rupee

2,170 Pages = 2,170 Rupees

Binding Charges = 8 × 25 = 200/-

Courier Charges = 320/-

Courier Packing = 60/-

3 to 9 Classes All Subjects Line to line Cost = 2170 + 200 + 350 + 30 = 2,800/-

Note: మీరు ఆర్డర్ చేసిన వారంలోపు మీ ఇంటికి బుక్స్ డెలివరీ అవుతాయి. ఎందుకంటే మీరు ఆర్డర్ చేయగానే నేను మీ డీటెయిల్స్ save చేసుకుని shop వాడికి చెప్పినా అతను copies తీయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే చాలా pages ఉన్నాయి కాబట్టి..తర్వాత ప్యాకింగ్ చేయాలి.ఆ తర్వాత POST చేస్తే మీ ఇంటికి రావడానికి కూడా సమయం పడుతుంది కదా!! అందుకే మీరు ఆర్డర్ చేసిన వారంలోపు లేదా ఇంకా అంతకంటే ముందే బుక్స్ మీ ఇంటి ముందు ఉంటాయి.

Note: 3rd నుండి 9th వరకు Total 55 Textbooks మొత్తం 8 Spiral Binding books రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ 55 text books బయట కొంటేనే సుమారుగా 2,000 లేదా 3,500 అవుతుంది. అలాంటిది మనం అంతకంటే తక్కువ రేటుకు Textbooks Running Notes with Spiral Binding తో ఇస్తున్నామని గమనించగలరు.ఈ running నోట్స్ చదివితే ఎటువంటి TEXTBOOKS కానీ ఎటువంటి మెటీరియల్ గాని అవసరం లేదు. ఎందుకంటే Textbook లో ఉన్న ప్రతి కంటెంట్ ఈ రన్నింగ్ నోట్స్ లో ఇవ్వబడింది. మీకు ఇటువంటి Textbook line to line Running Notes అనగా..అన్ని Subjects లోని ప్రతీ టాపిక్, ప్రతీ బిట్ కవర్ చేసి ఎక్కడా కూడా మీకు దొరకకపోవచ్చు. పైగా ఈ నోట్స్ TET, DSC, TRT దేనికైనా సరిపోతుంది. అలానే ఇంకో 10 సంవత్సరాలు అంటే మరల Text books change అయ్యే వరకు ఇవే బుక్స్ మీకు ఎన్ని TET లు పెట్టినా, ఎన్ని DSC లు పెట్టినా సరిపోతాయి.

PAYMENT DETAILS:

8142909359 నంబర్ కి Phone Pay or Google Pay చేసి నాకు Screen shot send చేయగలరు.

DSC SPHERE

03 Oct, 07:18


Note: మీరు ఆర్డర్ చేసిన వారంలోపు మీ ఇంటికి బుక్స్ డెలివరీ అవుతాయి. ఎందుకంటే మీరు ఆర్డర్ చేయగానే నేను మీ డీటెయిల్స్ save చేసుకుని shop వాడికి చెప్పినా అతను copies తీయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే చాలా pages ఉన్నాయి కాబట్టి..తర్వాత ప్యాకింగ్ చేయాలి.ఆ తర్వాత POST చేస్తే మీ ఇంటికి రావడానికి కూడా సమయం పడుతుంది కదా!! అందుకే మీరు ఆర్డర్ చేసిన వారంలోపు లేదా ఇంకా అంతకంటే ముందే బుక్స్ మీ ఇంటి ముందు ఉంటాయి. కావాలనుకుంటే ఇపుడే నాకు వాట్సప్ చేసి, ఆర్డర్ చేసుకోండి. Fee and Details కూడా మీకు చెప్తాను.

DSC SPHERE

03 Oct, 07:18


Note: 3rd నుండి 9th వరకు Total 55 Textbooks మొత్తం 8 Spiral Binding books రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ 55 text books బయట కొంటేనే సుమారుగా 2,000 లేదా 3,500 అవుతుంది. అలాంటిది మనం అంతకంటే తక్కువ రేటుకు Textbooks Running Notes with Spiral Binding తో ఇస్తున్నామని గమనించగలరు.ఈ running నోట్స్ చదివితే ఎటువంటి TEXTBOOKS కానీ ఎటువంటి మెటీరియల్ గాని అవసరం లేదు. ఎందుకంటే Textbook లో ఉన్న ప్రతి కంటెంట్ ఈ రన్నింగ్ నోట్స్ లో ఇవ్వబడింది. మీకు ఇటువంటి Textbook line to line Running Notes అనగా..అన్ని Subjects లోని ప్రతీ టాపిక్, ప్రతీ బిట్ కవర్ చేసి ఎక్కడా కూడా మీకు దొరకకపోవచ్చు. పైగా ఈ నోట్స్ TET, DSC, TRT దేనికైనా సరిపోతుంది. అలానే ఇంకో 10 సంవత్సరాలు అంటే మరల Text books change అయ్యే వరకు ఇవే బుక్స్ మీకు ఎన్ని TET లు పెట్టినా, ఎన్ని DSC లు పెట్టినా సరిపోతాయి.

DSC SPHERE

02 Oct, 12:06


https://youtu.be/PnctEzKBhKw

DSC SPHERE

06 Sep, 05:50


నా దగ్గర english and తెలుగు గ్రామర్ తీసుకున్న వాళ్ళకి కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయ్యాయి తర్వాత ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నాను కదా.. అదే ఈ pdf స్టూడెంట్స్