SURE SUCCESS STUDY CIRCLE

@suresuccess2u


https://t.me/suresuccess2u


🎯 For all Government Jobs 🎯

🎯 Classification of syllabus 🎯

🎯 Syllabus wide objective bits 🎯

🎯 Usefull information pdfs 🎯

🎯 Share this channel link to your Friends and help them in their preparation 🎯

SURE SUCCESS STUDY CIRCLE

22 Oct, 06:47


Appsc group 2 exam ఇప్పుడే జరగదు అని పుకార్లు పుట్టించడం ethical గా చాలా తప్పు.
ఎంతోమంది గ్రామీణ అభ్యర్థుల లక్ష్యంగా ఉన్న గ్రూప్ 2 త్వరలో జరుగుతుంది.
జనవరి లో జరగకపోతే, ఇంకో నెల అంతే, serious అభ్యర్థుల seriousness పైన నీళ్లు చల్లరాదు.
అందుకే నేను YouTube లో కొడాలిsir, ఇంకా కొందరు పాజిటివ్ దృక్పథం ఉన్న sirs, videos తప్ప వేరే వారివి చూడను.
Sudden గా exam dates వస్తే, ఇప్పటి వరకూ ఉన్న preparation useful అవుతుంది కానీ waste కాదు కదా.

SURE SUCCESS STUDY CIRCLE

22 Oct, 03:52


Special theory of relativity in competitive exams
------------------------------------------------

Already గతంలో గ్రూప్ 2 top 100 లో ఉన్న ఒక వ్యక్తి మొన్న group 1 preliminary polity లో 5.33 marks తెచ్చుకొన్నారు. అదే exam లో ఒక ఇదివరకూ group 2 రాయని ఒక serious అభ్యర్థి 20.33 marks తెచ్చుకొన్నారు.
ఇద్దరి మధ్య ప్రతి 30 marks కు 15 marks ఉంటే,
Mains లో 300 marks కు minimum 70 to 100 marks ఉంటుంది.
ఇక ఆరామ్ గా ఉండే అభ్యర్థుల గురించి మాట్లాడడం అనవసరం.

SURE SUCCESS STUDY CIRCLE

21 Oct, 16:07


Explanation లో first statement English లో తప్పు ఉంది.
తెలుగులో correct ఉంది.
Question and answer రెండూ correct గానే ఉన్నాయి

SURE SUCCESS STUDY CIRCLE

19 Oct, 08:49


The rule of law is applicable to everyone, including the Governor of a state, but the Governor has some legal immunities that limit the rule of law's application to them

SURE SUCCESS STUDY CIRCLE

19 Oct, 08:19


Article 163(2): If any question arises whether any matter is or is not a matter as respects which the Governor is by or under this Constitution required to act in his discretion, the decision of the Governor in his discretion shall be final, and the validity of anything done by the Governor shall not be called in question on the ground that he ought or ought not to have acted in his discretion.

Article 361 of the Indian Constitution provides the Governor with immunity from criminal proceedings and other legal actions while in office.

Both are individually correct,
There is no relation between them

SURE SUCCESS STUDY CIRCLE

19 Oct, 03:35


ఇండియా బడ్జెట్, సర్వేలు వచ్చే సంవత్సరంవి చదువుతాను, exam జరగదు అనే ఇలాంటి భ్రమలో ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
తెలంగాణ అభ్యర్థులకు support చేయడానికి అయితే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు. మనకు మాత్రం దిక్కూ దివాణం ఉండదు. జాగ్రత్త brothers and sisters.

SURE SUCCESS STUDY CIRCLE

19 Oct, 03:32


ఈ రోజు, రేపు office close ఉంటుంది కాబట్టి, రేపు test లేదు.
సోమవారం సాయంత్రానికి test upload అవుతుంది.

SURE SUCCESS STUDY CIRCLE

19 Oct, 03:29


Science and technology current affairs 2024 మొత్తం చూడండి.