Study garage app

@studygarageapp


You can share your notes or other material directly instead using links

For any paid promotions contact us @siddiqkolimi🤗

Study garage app

22 Apr, 06:15


మీకీ మా యాప్ ద్వార మమ్చి మార్కులు వచాయి అనుకుంటే మా నంబర్ కి msg చెయ్యండి
8367090826
మేమూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తము maa app use avvutundi ani cheptamu

Study garage app

13 Apr, 13:18


BREAKING:

*వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు*

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు.

మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు.

సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి.

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది.

ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.

Study garage app

11 Apr, 16:23


In a notice released today, the Board announced that the results for the Andhra Pradesh Intermediate 1st year and 2nd year will be announced at the the Board's office at 11 AM tomorrow i.e April 12, 2024.

Once declared, students who appeared for the final examinations will be able to check and download their results from the official website at resultsbie.ap.gov.in.

Study garage app

07 Apr, 10:05


*1-8 CBA 3 Telugu & 9th SA 2 Telugu Key Papers available at*
*💥 CBA 3 Model (Previous) Papers:*
*➣ Hindi*👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Study garage app

30 Mar, 13:53


✍️APRJC CET 2024 దరఖాస్తులను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరితేది మార్చి 31.
👉APRJC ప్రీవియస్, మోడల్ పేపర్లు, English, Maths, P.S, B.S ఆన్లైన్ టెస్ట్ లు EXAM PATTERN క్రింది లింక్ లో వున్నవి.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Study garage app

30 Mar, 03:08


10th results in first week of May!

AP: Director of Government Examinations Devanand said that the valuation of Tenth answer sheets will start from April 1 and will be completed by April 8th. 25,000 personnel have been assigned duties for this purpose. It is stated that 6.23 lakh regular and 1.02 lakh irregular candidates have been attempted the exams and 50 lakh answer sheets have to be evaluated. He said that the results will be declared in the first week of May with the permission of the EC.

Study garage app

26 Mar, 10:14


✍️సాంఘిక శాస్త్ర పబ్లిక్ పరీక్షకు సంబంధించి విద్యార్దులకు ముఖ్యమైన సూచనలు.
10th Class Social Official Model Papers,
✒️Social Guess Papers (T.M & E.M)
🎈UTF Model Papers 4 with answers,
✒️Social 1,2,4 Marks Imp Questions, Imp Map Pointing,
✒️ Imp map pointing సూచనలు.
👉సోషల్ లో 100 కి 100 మార్కులు రావడానికి IMP Questions క్రింది లింక్ లో వున్నవి.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Study garage app

24 Mar, 06:45


ప్రతి ఒక్కరు ఈ app ని డౌన్‌లోడ్ చేసుకోండి పబ్లిక్ ఎగ్జామ్స్ లో చాలా బాగా యూజ్ అవ్వుతుంది
✍️10th Class biology Study material (T.M & E.M)
Biology Official Model Papers,
UTF 4 Model Papers,
AP Biology Forum వారు తయారుచేసిన మోడల్ పేపర్లు,
👉 Biology Study material for Grade "C" & "D" క్రింది App లో వున్నవి.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Follow the Study Garage channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAYOji89inaJs4Jhq3U

And join this telegram channel👇👇
https://t.me/studygarageapp

Study garage app

23 Mar, 19:33


Ap ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో ప్రభుత్వం సమూలమైన మార్పులు చేసింది. ఇటీవల పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యూయేషన్‌ (మూల్యాంకనం) ప్రస్తుతం జరుగుతోంది. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లో ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను మూల్యాంకనం చేస్తున్న ఎగ్జామినర్లతోపాటు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న చీఫ్‌ ఎగ్జామినర్లు విద్యార్థులకు మార్కులను కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లకు అన్ని జిల్లాల్లోనూ స్పాట్‌ క్యాంప్స్‌ నడుస్తున్నాయి. జిల్లాల వారీగా స్పాట్‌ వాల్యూయేషన్‌ చేసిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను ఇంటర్మీడియెట్‌ బోర్డుకు పంపడంతో అధికారుల బాధ్యత పూర్తవుతోంది.

బోర్డుకు వెళ్లిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కాన్‌ చేసి విద్యార్థుల వారీగా రోల్‌ నంబరు, ప్రశ్నపత్రంతో ఇచ్చిన ప్రత్యేక సీరియల్‌ నంబరు, బార్‌కోడ్‌ ఆధారంగా మార్కులను కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌చేసి మార్కులను కేటాయిడం ఒక్క బోర్డు ప్రధాన కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉండటంతో అధికారులకు, ఉద్యోగులకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పగలు, రాత్రి విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మార్కుల వెల్లడిలో జాప్యం నెలకొంటోంది. ఈ విషయమై దృష్టి సారించిన ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌ చేసే ‘‘మార్క్స్‌ ట్యాబ్లేషన్‌’’ విధానాన్ని వికేంద్రీకరణ చేస్తూ, జిల్లాల వారీ స్పాట్‌ కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేసింది.

Study garage app

22 Mar, 15:50


TS EAMCET EXAM DATES

Agri&Phar: May 6th and 7th
Engg: May 9th, 10th and 11th

Study garage app

22 Mar, 14:58


Maths Today exam 1marks answers
1.1
2.infinite
3.4
4.C
5.À
6.A
7.4
8.common ratio
9.C
10.2
11.A
12.B

Study garage app

22 Mar, 09:37


✍️10th Class Physical Science Official Model Papers,
🎈Guess model papers 3 sets (T.M & E.M)
🎈UTF MODEL PAPERS 4 with answers,
A.S-3 QUESTIONS,
A.S -4 QUESTIONS,
Table/diagram/circuit based questions,
👉IMPORTANT QUESTIONS,
Imp Questions for Slow learners,
👉P.S లో అoదరు విద్యార్థులు ఉత్తీర్ణులగుటకు ఉపయోగపడు స్టడీమెటీరియల్,
👉50 కి 50 మార్కులు రావడానికి ఉపయోగపడు స్టడీమెటీరియల్ క్రింది లింక్ లో వున్నవి.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Study garage app

20 Mar, 20:12


ఏపీలో ఎంట్రెన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ మార్పు
ఎన్నికల దృష్ట్యా AP EAPCET షెడ్యూల్‌ మార్పు
మే 13న జరగాల్సిన పరీక్షలు 16వ తేదీకి వాయిదా
మే 16,17న అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు
మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్‌ రాత పరీక్షలు
ఏపీ పీజీ సెట్‌ పరీక్షలు కూడా వాయిదా
జూన్‌ 3కు బదులు 10 నుంచి రాత పరీక్షలు

Study garage app

20 Mar, 13:55


*🟢 English Key*
Sec - A
1. Good governance and sustainable management of resources
2. When there is no democratic space and respect for human beings, respect for human rights and giving other people dignity
3. 3
4. Development
5. Equitably
6. A young cartoonist
7. A minister at a Church.
8. A mouse
9. 150
10. Hindi
11. Favourite Leisure activities of Teenagers
12. Four
13. Shopping
14. Music
15. B Girls are least interested in sports
16. Nick read a Newspaper article which was about a disabled man.
17. The teacher was summoned by Lakshmana Sastry
18. Since I stayed in hostels right from my childhood, I had never got used to physical labour
19. Resulted in
By means of
20. Went, had landed
21. You should wash hands before taking lunch
22. Could you please send me some money.
23. 1) A offering help
2) A giving information

24. Affairs - matters
Stooping - bent down
Drooping - hang down
Trousers - pants

25. Continue - Discontinue
Beautiful - ugly
Guest - host
Attracted - repelled

26. A. Appreciation
B. Elegance
C. Occasional
D. Disturbed

27.. failed ( ai)
Dissuade ( ua)

28. International (al)
Adversity (ity)

29.a. Curtain b. Fauna
30. Adverb b. Energetic
31. Positive:
Creative obedient smart independent

Negative:
Sarcastic arrogant lazy rude

32. 1. C 2. D 3. B. 4. F

Study garage app

20 Mar, 09:26


✍️10th Class Maths Study material (T.M & E.M)
Maths Official Model Papers,
UTF 4 Model Papers,
AP Maths Forum వారు తయారుచేసిన మోడల్ పేపర్లు,
👉Maths Study material for Grade "C" & "D" క్రింది App లో వున్నవి.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app

Study garage app

20 Mar, 09:25


https://whatsapp.com/channel/0029VaAYOji89inaJs4Jhq3U/226

Study garage app

20 Mar, 00:31


✍️10th Class English Study material.
Unit wise comprehension,
English Booster notes,
English worksheets on verbs,
English worksheets on Grammar,
Grammar & Vocabulary,
English mini Assignments,
👉Revision test papers,
English new 2024 Official model papers,
👉UTF English 4 Model Papers with answers.
👇👇👇
https://play.google.com/store/apps/details?id=siddiqkolimidev.tenth_app