JanaSena Party

@janasenapartyofficial


Official Telegram Channel of JanaSena Party

JanaSena Party

11 Jan, 13:06


దివిస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతం రెడ్డి గారు కథలు చెబుతున్నారు - JanaSena Chief Sri #PawanKalyan

#JSPWithDivisVictims
#JanaSenaWithDivisVictims

JanaSena Party

08 Jan, 12:27


దివిస్ లాబొరేటరీస్ కాలుష్యానికి బాధితులైన స్థానికులకు మద్దతుగా జనవరి 9న జనసేన పార్టీ బహిరంగ సభ.

#JSPWithDivisVictims
#PawanKalyan

JanaSena Party

24 Jul, 11:03


JanaSena Chief Sri #PawanKalyan exclusive interview Part -2


https://youtu.be/HEcVFYZXU7E

JanaSena Party

23 Jul, 13:14


1 Lakh + Views on both YouTube & Facebook.

JanaSena Chief #PawanKalyan exclusive interview Part -1

YouTube :

https://youtu.be/QroxM9UkT0M

Facebook :

https://www.facebook.com/273833329682616/posts/1441662249566379/

JanaSena Party

23 Jul, 10:36


JanaSena Chief #PawanKalyan exclusive interview Part -1

https://youtu.be/QroxM9UkT0M

JanaSena Party

25 Jun, 11:58


జీడి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి - #JanaSena Chief #PawanKalyan

JanaSena Party

30 May, 05:24


జనసేన పార్టీ నాయకులకి, జనసైనికులకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుపయోగంగా ఉండీ తెరిచి ఉన్న బోరు బావులు ఎక్కడ కనపడినా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మూసివేయించండి


#SaveLivesFromOpenBorewells

JanaSena Party

12 Apr, 14:00


ఈ విపత్తు సమయంలో జనసైనికులు చేస్తున్న సహాయ, సహకార కార్యక్రమ వివరాలను మరియు ఫోటోలు, వీడియోలను క్రింది తెలిపిన విధంగా [email protected] ఈ-మెయిల్ కు పంపించవల్సిందిగా కోరుతున్నాము.

#IndiaFightsCorona

JanaSena Party

27 Mar, 08:30


శ్రీ అన్యం గోవిందు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను ... - JanaSena Chief #PawanKalyan