truethkit

@truethkit


truethkit

22 Oct, 17:49


ప్రపంచమంతా.. ఎక్కడి పనులక్కడ ఆపేసి.. తక్షణమే వినవలసిన సంభాషణ..

ఇరువురూ పాకిస్తాన్ కి చెందిన ముస్లిం జర్నలిస్టులు.. వారు #సనాతనసౌరభం యొక్క విశిష్టతను ఎంత గుబాళింపుగా వెదజల్లుతున్నారో & భగవద్గీత ప్రాశస్త్యాన్ని ఎంత గొప్పగా విశదీకరిస్తున్నారో.. వినండి..

🚩🪷🚩🪷🚩

truethkit

22 Oct, 14:09


స్వావలంబన్ శక్తి 2024 పేరిట భారత సైన్యం నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలు..

truethkit

21 Oct, 17:26


భలే లాజిక్..

మేం మదరసాలను మూసేయాలను కోవట్లేదు.. ప్రభుత్వం నుంచి మదరసాలకు అందే నిధులను ఆపేయాలంటున్నాం..

ఎందుకంటే..

ప్రభుత్వానికి ఆదాయం..

జీఎస్టీ, కస్టమ్స్, ఆదాయపన్నులు, బ్యాంకుల నుంచి ఒచ్చే వడ్డీ రూపంలో, వినోద పన్ను, మద్యం విక్రయాలపై విధించే పన్నులు.. ఇలా వివిధ రకాల మార్గాల నుంచి ఒస్తుంది. ఇలాంటి ఆదాయాన్ని హరాం, అపవిత్రం అంటుంది షరియా. ఇలాంటి అపవిత్ర ఆదాయాన్ని హాజ్ యాత్రలకు, మదరసాలు నడపడానికి వినియోగించడం నిషిద్ధం. ఇస్లాం ప్రవచించే పవిత్రత గురించి ఆలోచించే, మేం ప్రభుత్వ నిధులను ఎలాంటి ఇస్లామిక్ కార్యక్రమాలకు వినియోగించకూడదంటున్నాం. ఇందులో తప్పేముని.

- ఛీఫ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్

truethkit

21 Oct, 13:08


ఘజ్వా ఏ హింద్ ప్రణాళిక..

truethkit

21 Oct, 12:48


నయనానందకర దృశ్యం..

ప్రభుత్వ పునరావాస విభాగానికి చెందిన భూమిలో అక్రమంగా మరకలు నిర్మించిన మజర్‌ను భూస్థాపితం చేసిన ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం..

హాయిగా ఉంది..

truethkit

21 Oct, 12:48


దేశంలో ఏఏ ప్రాంతాల్లో హిందువులు బలహీనపడతారో.. ఆయా ప్రాంతాలు దేశం నుండి విడిపోయే అవకాశాలు బలపడతాయ్..
- సుధాన్షు త్రివేదీ, బీజేపీ రాజ్యసభ ఎంపీ

truethkit

16 Oct, 12:09


#నరేంద్రజాలం

క్రిందున్న గ్రవాది

2009 లో..

రాష్ట్ర రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రమాణం చేశాడు..

అదే నేడు.. 2024 లో..

భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రమాణం చేశాడు..

అదీ మార్పు.. 370 రద్దుతోనే ఇది సాధ్యం ఐంది.. దీనిని సాకారం చేసింది బీజేపీ..

ఈ ఒక్క కారణం చాలు.. ఆచంద్రతారార్కం.. భారతీయులు BJP/ మోదీకి మద్దతివ్వడానికి..

#PMMODI

3,600

subscribers

289

photos

2,541

videos