💥 Hyderabad institute of police💥 ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులార ఆదివారం (20-10-2024) ఉదయం 10 - 1 వరకు ✍️గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును.
👉గమనిక:- "Id Card" తీసుకొని రాని యెడల "EXAM" కి అనుమతించబడదు.
👉Exams కి రాని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ Exam పేపర్ ఇవ్వబడదు.
👉మీ యొక్క ID కార్డును మొబైల్ ఫోన్లో ఫోటో చూపించిన లోపలకి అనుమతించబడరు. కచ్చితంగా ID తీసుకోనిరాగలరు.
👉 *OMR sheet మీద కచ్చితంగా మీయొక్క మొబైల్ నెంబర్ Bubble చేయాలి* . చేయని వారి OMR sheet Correction చెయబడదు